ICFRE-TFRI Recruitment 2025 : ఇంటర్ పాసైతే అటవీశాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు
🌳ICFRE-TFRI జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడే విడుదల అయ్యింది, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి! జాబ్స్ కోసం ఎదురుచూసే అభ్యర్ధులందరికీ శుభవార్త! అటవీశాఖలో పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇప్పుడే ICFRE-TFRI Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డిగ్రీ ,ఇంటర్ ఇంకా 10th పాసైన వాళ్లకు ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఆర్టికల్ లో ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుగులో అందించాము.. చదివి తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. 🔔 ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 14 … Read more