పోటీ తక్కువతో అటెండర్ ఉద్యోగాలు విడుదల..ఇలా చేస్తే ఈజీగా జాబ్ వస్తుంది!
TMC Recruitment 2025 అని 10th పాస్ అయిన వాళ్ల కోసం ” అటెండర్ & ట్రేడ్ హెల్పర్” ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. తక్కువ అర్హత ఉంది మాకు ఎక్కడ జాబ్ వస్తుందిలే అని బాధపడేవాళ్లు ఈ నోటిఫికేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి! ఈ ఉద్యోగాలకు మనం ఒక పద్ధతి ప్రకారం అప్లికేషన్ పెడితే తప్పకుండా జాబ్ వస్తుంది.. మీకు ఈTMC Recruitment 2025 ఆర్టికల్ లో పూర్తి వివరాలు.. అంటే ఎన్ని పోస్టులు విడుదలయ్యాయి? అర్హతలు, వయస్సు, ఫీజు, ఎంపిక ఎలా చేస్తారు? దరఖాస్తు ఎలా చేయాలి? మొదలగు విషయాలన్నిటినీ తెలుగులో చక్కగా వివరించాము.. తప్పకుండా చదివి దరఖాస్తు చేసుకోండి!
మొదట ఇవి తెలుసుకుందాం 👇👇
పోస్టు పేరు | అర్హతలు |
అటెండెంట్ | 10th Pass |
ట్రేడ్ హెల్పర్ | 10th Pass |
గమనిక : వీటికి TMC Recruitment 2025 అధికారిక నోటిఫికేషన్ లో కచ్చితంగా ” ఆఫీసు క్లీన్ గా పెట్టుకోవడం, జిరాక్స్ తీయడం, ఆఫీసు పనిలో పై అధికారులకు హెల్ప్ చేయడం, పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ చేయడం” ఈ పనులలో కనీసం ఒక్క సంవత్సరం అనుభవం కావాలి అని పేర్కొన్నారు.
వయస్సు, పోస్టుల సంఖ్య & జీతం వివరాలు
మీరు TMC Recruitment 2025 లో విడుదలైన ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్న మీకు ఖచ్చితంగా 18-27 వయస్సు ఉండాలి.
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్ధులకు 05 ఏళ్ళు, OBC అభ్యర్ధులకు 03 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది)
అటెండెంట్ పోస్టులు : 15 (UR-07, SC-02, ST-01, OBC-04, EWS-01)
ట్రేడ్ హెల్పర్ పోస్టులు : 15 (UR-07, SC-02, ST-02, OBC-03, EWS-01)
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే జీతం బేసిక్ పే ₹18,000/- వస్తుంది, ఇంకా ఇతర అలవెన్సులు కలుపుకుని చేతికి ₹35,000/- దాకా వస్తుంది.
Also Read 👉 లేబర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ : రాత పరీక్ష లేకుండా ఎంపిక!
TMC Recruitment 2025 యొక్క ఉద్యోగాల ఎంపిక పద్ధతి
ఫ్రెండ్స్ మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత, వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ ను షార్ట్ లిస్ట్ చేసి..అన్ని కరెక్ట్ గా పెట్టి అప్లై చేసిన వాళ్లను రాత పరీక్షకు పిలుస్తారు..ఆ రాత పరీక్ష ఎలా ఉంటుందో కింద ఇమేజ్ లో ఇచ్చాం చూడండి 👇 👇
మనం ఎప్పుడూ చదివే సబ్జెక్టుల నుండే పరీక్ష పెడతారు ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు, రాత పరీక్ష పాస్ అయితే స్కిల్ టెస్ట్ పెట్టి ఆఫర్ లెటర్ చేతిలో పెడతారు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.
ఫీజు ఎంత కట్టాలి?
- UR, OBC & EWS కేటగిరి వాళ్లకి (కేవలం మగవారికి మాత్రమే) ₹300/-
- మిగతా అందరికీ (అడ్డవాళ్లకు కూడా) ఎటువంటి ఫీజు లేదు.
- ఆన్లైన్ లో డెబిట్ కార్డు ద్వారా పే చేయచ్చు.
అప్లై చేసే పద్ధతి
ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు మీ పదో తరగతి మార్క్స్ మెమో, ఇతర సర్టిఫికెట్లు అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. కింద లింకులు ఇవ్వబడ్డాయి చూడండి 👇
గమనిక : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 20/07/2025
నేను ఇచ్చే సలహా 👇👇
చాలామంది ఈ TMC Recruitment 2025 నోటిఫికేషన్ చదివాక దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి కదా మనకి ఇది ఉపయోగపడదు అని చెప్పి పక్కన పెట్టేస్తారు.. అలా ఎప్పటికీ చేయొద్దండి. ఎందుకంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏ మనకు తక్కువ పోటీతో జాబ్ కొట్టడానికి సహాయపడతాయి.. నోటిఫికేషన్ లో ఎక్స్పీరియన్స్ కావాలి అని అడిగారు కానీ అది ప్రైవేట్ లేదా గవర్నమెంట్ అని మెన్షన్ చేయలేదు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పొందడానికి ప్రయత్నించండి.. తప్పకుండా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్🤝