RRB NTPC Recruitment 2026: 3,548 రైల్వే ఉద్యోగాలు.. ఇంట్లోనే ఇలా చదివితే Job కొట్టొచ్చు!
RRB NTPC Recruitment 2026: 3,548 రైల్వే ఉద్యోగాలు.. ఇంట్లోనే ఇలా చదివితే Job కొట్టొచ్చు! RRB NTPC Recruitment 2026: రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న Graduate అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Railway Recruitment Boards తాజాగా CEN No. 06/2026 – NTPC Graduate Level నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,548 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు Degree qualification ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more