South Indian Bank Junior Officer Recruitment 2026: Apply Online Now

Telegram Channel Join Now

South Indian Bank Junior Officer Recruitment 2026: Apply Online Now

South Indian Bank జూనియర్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్‌లు మరియు బ్యాంకింగ్ అనుభవం ఉన్న యువకులకు ఇది అద్భుతమైన అవకాశం. ఆన్‌లైన్ దరఖాస్తు 6 మే 2026 నుంచి 13 మే 2026 వరకు మాత్రమే ఉంది.

పోస్ట్ పేరు: Junior Officer (Operations) ఉద్యోగ స్థలం: Andhra Pradesh & Telangana

South Indian Bank Junior Officer Recruitment 2026

South Indian Bank Junior Officer Recruitment 2026 – Key Highlights

వివరం సమాచారం
సంస్థ South Indian Bank
పోస్ట్ Junior Officer
ఖాళీలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చూడండి
దరఖాస్తు ప్రారంభం 06 May 2026
దరఖాస్తు చివరి తేదీ 13 May 2026
అప్లికేషన్ ఫీ ఉచితం (Rs. 0/-)
ఉద్యోగం రకం 3 సంవత్సరాల కాంట్రాక్ట్

Important Dates

  • నోటిఫికేషన్ విడుదల : 06 May 2026
  • ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ : 06 May 2026
  • ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : 13 May 2026

Eligibility Criteria (అర్హతా నిబంధనలు)

విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ (10+2+3) కనీసం 50% మార్కులతో + కనీసం 1 సంవత్సరం బ్యాంక్ / NBFC అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి (01.04.2026 నాటికి):

  • కనీసం : 20/21 సంవత్సరాలు
  • గరిష్టం : 28 సంవత్సరాలు (కేటగిరీల వారీగా సడలింపు ఉంటుంది)

Selection Process

  1. Online Written Examination
  2. Personal Interview
  3. Document Verification
  4. Medical Test

Also Read 👉 చాలా తక్కువ పోటీతో కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది: అప్లై చేయండి 

Salary Details

3 సంవత్సరాల కాంట్రాక్ట్ ఆధారంగా సుమారు ₹40,000/- నెలవారీ (CTC సుమారు ₹4.86 లక్షలు నుంచి ₹5.04 లక్షలు వరకు).

How to Apply for South Indian Bank Junior Officer 2026

  1. అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌కి వెళ్లండి
  2. Junior Officer రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి
  3. ఆన్‌లైన్ ఫారమ్ పూర్తి చేయండి
  4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  5. సబ్‌మిట్ చేసి ప్రింట్ తీసుకోండి

Notification Download & Apply Links

🔔 నోటిఫికేషన్ డౌన్‌లోడ్: South Indian Bank Junior Officer Notification PDF

✅ Apply Online Link: Apply Now – South Indian Bank Official Portal

అధికారిక వెబ్‌సైట్: South Indian Bank Careers

Leave a Comment