BHU Recruitment 2026 :12th అర్హతతో గ్యాలరీ అటెండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

Telegram Channel Join Now

BHU Recruitment 2026 :12th అర్హతతో గ్యాలరీ అటెండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Banaras Hindu University (BHU) నుండి Gallary Attendant ఇంకా వివిధ రకాల ఉద్యోగాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. తక్కువ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్! BHU Recruitment 2026 ద్వారా రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తున్నారు… వీటికి రెండు రాష్ట్రాల వాళ్ళు అందరూ అర్హులే…ఈ ఆర్టికల్ లో అన్ని వివరాలు అర్థమయ్యే విధంగా తెలిజేయడం జరిగింది…పూర్తి విషయాలు తెలుసుకుని అప్లై చేయండి.

BHU Recruitment 2026

పోస్టుల వివరాలు (Vacancy Details)

BHU Recruitment 2026Join Our Whatsapp Channel

విద్యార్హతలు ( Education Qualification’s)

గ్యాలరీ అటెండెంట్:

Essential Qualifications: ఇంటర్ పాస్ అంతే. (మిగతా ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు కోసం నోటిఫికేషన్ చూడండి)

ఎవరు అప్లై చేయాలి? భారతీయ పౌరులు, మ్యూజియం, హెరిటేజ్, ఆర్ట్ రంగాల్లో కెరీర్ చేయాలనుకునే వారు ఇది ఉత్తమ అవకాశం. మహిళలు, SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

Also Read 👉 ఇంటర్ అర్హతతో భారీగా ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు, చేరగానే జీతం ₹50,000/-

అప్లికేషన్ ఫీజు

  • UR / EWS / OBC: ₹500/-
  • మహిళలు, SC, ST, PwBD: ఎక్సెంప్టెడ్

ఎలా అప్లై చేయాలి? (How to Apply Step by Step)

  1. BHU అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌కి వెళ్లండి.
  2. రిజిస్ట్రేషన్ చేసి, ఆన్‌లైన్ ఫార్మ్ నింపండి (ఫోటో & సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి).
  3. ఆన్‌లైన్ సబ్‌మిట్ చేసిన తర్వాత ఫార్మ్ డౌన్‌లోడ్ చేసి, అన్ని డాక్యుమెంట్లతో కలిపి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించాలి.

నోటిఫికేషన్ డౌన్లోడ్: అధికారిక నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేయండి

Apply Link: ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి (BHU Recruitment Portal)

గమనిక: అప్లికేషన్ సమర్పించేటప్పుడు అన్ని వివరాలు సరిగ్గా నింపండి. తప్పులు ఉంటే మార్చడం కష్టం. అధికారిక వెబ్‌సైట్‌లోనే లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి.

ఈ భారత్ కళా భవన్ ఉద్యోగాలు మీ హెరిటేజ్ ఆసక్తిని కెరీర్‌గా మార్చుకోవడానికి బెస్ట్ ఛాన్స్. త్వరగా అప్లై చేయండి! మరిన్ని అప్‌డేట్స్ కోసం కామెంట్ చేయండి లేదా షేర్ చేయండి.

హ్యాపీ అప్లయింగ్! 🎨🏛️

గమనిక: ఈ ఆర్టికల్ సమాచారం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేముందు అధికారిక సైట్‌ను సంప్రదించండి.

Leave a Comment