ISRO Recruitment 2026: 10th, ITI, Diploma అర్హతతో ఉద్యోగాలు.. ₹1,42,400 వరకు జీతం

Telegram Channel Join Now

ISRO Recruitment 2026: 10th, ITI, Diploma అర్హతతో ఉద్యోగాలు.. ₹1,42,400 వరకు జీతం

ISROకు చెందిన Liquid Propulsion Systems Centre (LPSC) నుంచి 2026 recruitment notification విడుదలైంది. LPSCలోని Valiamala, Bengaluru unitsలో వివిధ పోస్టుల భర్తీకి ఈ notification ద్వారా applications స్వీకరిస్తున్నారు. Advertisement No. LPSC/02/2026 తేదీ 15-08-2026.

ISRO Recruitment 2026 ద్వారా Technical Assistant, Technician ‘B’, Draughtsman ‘B’, Fireman ‘A’ పోస్టులు ఉన్నాయి. 10th/ITI qualification ఉన్న అభ్యర్థులకు కూడా అవకాశాలు ఉన్నాయి. పోస్టును బట్టి జీతం ₹19,900 నుంచి ₹1,42,400 వరకు ఉంటుంది.

Online applications 18 August 2026 మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమై, 4 September 2026 మధ్యాహ్నం 2:00 గంటలకు ముగుస్తాయి. Application fee paymentకు మాత్రం 7 September 2026 మధ్యాహ్నం 2:00 గంటల వరకు అవకాశం ఉంది.

మీరు వీడియో కూడా చూడచ్చు : ఇక్కడ నొక్కండి

ISRO Recruitment 2026

ISRO Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు

అంశం వివరాలు
సంస్థ ISRO – LPSC
Notification No. LPSC/02/2026
Notification Date 15-08-2026
Posts Technical Assistant, Technician B, Draughtsman B, Fireman A
Qualification 10th/ITI/Diploma – పోస్టును బట్టి
Salary ₹19,900 – ₹1,42,400
Application Mode Online
Applications Start 18-08-2026
Application Last Date 04-09-2026
Fee Payment Last Date 07-09-2026

Join Our Whatsapp Channel 

⭐ 10th / ITI Candidatesకి ఏ పోస్టులు ఉన్నాయి?

Technician ‘B’ – Electronic Mechanic

SSLC/SSC pass + NCVT నుంచి Electronic Mechanic Tradeలో ITI/NTC/NAC qualification ఉండాలి.

జీతం: ₹21,700 – ₹69,100. ఈ పోస్టుకు Bengaluruలో 1 vacancy ఉంది.

Technician ‘B’ – Fitter

SSLC/SSC + NCVT Fitter Tradeలో ITI/NTC/NAC qualification అవసరం.

మొత్తం 9 vacancies ఉన్నాయి — Valiamala 5, Bengaluru 4.

Draughtsman ‘B’

Mechanical Draughtsman Tradeలో SSLC/SSC + NCVT ITI/NTC/NAC అవసరం.

జీతం: ₹21,700 – ₹69,100.

Fireman ‘A’

ఈ పోస్టుకు SSLC/SSC pass qualification ఉంది. అయితే prescribed physical fitness మరియు Physical Efficiency Test (PET) standardsను meet చేయాలి.

జీతం: ₹19,900 – ₹63,200.

ఇవి కూడా చూడండి: Sainik School లో 10th అర్హతతో ఉద్యోగాలు


⭐ Diploma Candidatesకి ISROలో ఏ Post?

Technical Assistant – Mechanical

First Classతో 3-year Diploma in Mechanical Engineering ఉండాలి.

జీతం:

₹44,900 – ₹1,42,400

Mechanical disciplineలో మొత్తం 6 vacancies ఉన్నాయి — Valiamala 3, Bengaluru 3.

Technical Assistant – Chemical

First Classతో 3-year Diploma in Chemical Engineering అవసరం.

Valiamalaలో 1 vacancy ఉంది.


🔥 Candidateకి నేను ప్రత్యేకంగా చెప్పే విషయం

10th qualification మాత్రమే ఉన్న అభ్యర్థులకు Fireman ‘A’ పోస్టుకు అవకాశం ఉంది. అయితే ఇది కేవలం సాధారణ 10th pass job కాదు; Physical Fitness, PET మరియు Medical requirements కూడా ఉన్నాయి.

ITI qualification ఉన్నవారికి Technician ‘B’, Fitter, Draughtsman ‘B’ పోస్టులు మరింత relevant. Diploma candidates మాత్రం Technical Assistant పోస్టులను చూడాలి.


Age Limit

Posts 813 నుంచి 817 వరకు maximum age 35 years.

Fireman ‘A’ Post No. 802కు maximum age 25 years.

అన్ని పోస్టులకు minimum age 18 years. Reserved categoriesకు notificationలో పేర్కొన్న నిబంధనల ప్రకారం age relaxation ఉంటుంది.


Selection Process

Technical Assistant / Technician B / Fitter / Draughtsman B

Selectionలో:

1. Written Test
2. Skill Test

ఉంటాయి.

Written Test:

  • 80 questions
  • 80 marks
  • 90 minutes
  • ప్రతి correct answerకి 1 mark
  • Wrong answerకి 0.33 negative marking.

Skill Testకి written test performance ఆధారంగా 1:5 ratioలో candidatesను shortlist చేస్తారు. Skill Test Go/No-Go basisలో ఉంటుంది; skill test marks final selectionలో లెక్కించరు. Final selection written test marks ఆధారంగా జరుగుతుంది.

Fireman ‘A’

Fireman పోస్టుకు:

Written Test → PET → Detailed Medical Examination

selection process ఉంటుంది.

Written Testలో:

  • 80 questions
  • 80 marks
  • 120 minutes
  • 0.25 negative marking

ఉంటుంది.


💰 Application Fee

ముఖ్యంగా గమనించాల్సిన విషయం : అందరికీ ఒకే fee కాదు.

Post 813 & 814

మొదట ₹750 చెల్లించాలి.

Female/SC/ST/PWBD/Ex-Servicemen candidatesకు full refund ఉంటుంది.

ఇతర candidatesకు ₹500 refund చేసి ₹250 retain చేస్తారు.

Post 802, 815, 816 & 817

మొదట ₹500 చెల్లించాలి.

Eligible fee-exempted categoriesకి full refund ఉంటుంది.

ఇతర candidatesకు ₹400 refund చేసి ₹100 retain చేస్తారు.

NOTE : Written Testకు హాజరైన candidatesకే refund వర్తిస్తుంది.


📝 Apply ఎలా చేయాలి?

Applications Online మాత్రమే స్వీకరిస్తారు.

Online recruitment portal:

18-08-2026, 2:00 PM నుంచి
04-09-2026, 2:00 PM వరకు
available ఉంటుంది.

Application submit చేసిన తర్వాత fee వెంటనే pay చేయవచ్చు. లేదా 07-09-2026, 2:00 PM వరకు “Make Payment” option ద్వారా payment చేయవచ్చు.


📸 మీ Passport Photo విషయంలో జాగ్రత్త!

  • JPG/JPEG format
  • Maximum 40 KB
  • Height & Width 95–100 pixels
  • File nameలో alphabets/numbers మాత్రమే
  • Face clearly visible ఉండాలి
  • Light/white background ఉండాలి.

📅 Important Dates

Event Date
Notification Date 15-08-2026
Application Start 18-08-2026 – 2:00 PM
Application Last Date 04-09-2026 – 2:00 PM
Fee Payment Last Date 07-09-2026 – 2:00 PM

నా అభిప్రాయం: ఈ ISRO Recruitment ఎవరికి ఉపయోగకరం?

10th + ITI ఉన్నవారికి Technician/Fitter/Draughtsman పోస్టులు మంచి అవకాశం.

10th మాత్రమే ఉన్నవారు Fireman ‘A’ పోస్టును పరిశీలించవచ్చు. అయితే physical standards, PET, medical పరీక్షలు ఉండటం వల్ల eligibilityని పూర్తిగా చూసిన తర్వాతే apply చేయాలి.

Mechanical/Chemical Diploma ఉన్నవారికి Technical Assistant పోస్టులు మరింత attractive, ఎందుకంటే Pay Level-7లో ₹44,900 నుంచి ₹1,42,400 వరకు pay scale ఉంది.

ముఖ్యమైన లింకులు

Leave a Comment