GRSE Journeyman Recruitment 2025 : 52 పోస్టులు 10+NAC అర్హత ఉంటే చాలు
GRSE Journeyman Recruitment 2025 : 52 పోస్టులు 10+NAC అర్హత ఉంటే చాలు GRSE తెలుసు కదా? అదేనండి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్ లో మనకు 52 జర్నీమెన్ ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ఈ GRSE Journeyman Recruitment 2025 ఆర్టికల్ లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే..అర్హతలు,ఖాళీలు,వయస్సు, దరఖాస్తు ఫీజు, ఎంపిక ఎలా? మరియు అప్లికేషన్ చేసే విధానం మొదలగు అంశాలను అందరికీ అర్థమయ్యేలా తెలుగులో వివరించాము..చదివి … Read more