CCRAS Recruitment 2023 పూర్తి వివరాలు
CCRAS Recruitment 2023 :సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS),న్యూ ఢిల్లీ. అయుష్ మంత్రిత్వ శాఖ నుండి పెర్మనెంట్ ప్రాతిపదికన 595 గ్రూప్ A,B&C ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది,ఇందులో ఎక్కువగా అటెండర్ పోస్టులు ఉండడం జరిగింది. ఎవరైతే పదో తరగతి అర్హత కలిగి ఉంటారో అటువంటి వాళ్లకు ఇది అద్భుతమైన అవకాశం.ఆసక్తి కలిగిన వాళ్లు CCRAS Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించగలరు.
పోస్టుల సంఖ్య :
- గ్రూప్ A పోస్టులు – 48
- గ్రూప్ B పోస్టులు – 96
- గ్రూప్ C పోస్టులు – 451
అర్హతలు :
- 10వ తరగతి, ITI, ఇంటర్ & డిగ్రీ అర్హతలు
- పోస్టుల వారీగా అర్హతలు అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యాక తెలుస్తుంది.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
గమనిక : అధికారిక పూర్తి నోటిఫికేషన్ ఇంకా విడుదల అవ్వలేదు, ఇంతకు మునుపు వచ్చిన నోటిఫికెషన్ల ఆధారంగా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు |
దరఖాస్తు ఎలా చేయాలి :
CCRAS రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
- CCRAS నోటిఫికేషన్ 2023 నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా ccras.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం – 01/06/2023
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ – 30/06/2023
- పరీక్ష తేదీ – తరువాత తెలీజేయబడుతుంది
ముఖ్యమైన లింకులు :
- Short నోటిఫికేషన్ Pdf కోసం – ఇక్కడ నొక్కండి
- దరఖాస్తు చేయడానికి – ఇక్కడ నొక్కండి ( ఇంకా ఆక్టివేట్ అవ్వలేదు)
- అధికారిక వెబ్సైట్ కి వెళ్ళడానికి – ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |