Chittaranjan National Cancer Institute CNCI వివిధ LDC & Technician ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది | Full Details In Telugu | Apply Now


CNCI Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు 

CNCI Recruitment 2023 : Chittaranjan National Cancer Institute CNCI , Kolkata నుండి మంచి సంఖ్యలో LDC & Laboratory Technician ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా పెర్మనెంట్ ఉద్యోగాలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు CNCI Kolkata కి సంబందించిన ఈ నోటిఫికేషన్ ని పూర్తిగా చదివి అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోగలరు. CNCI Kolkata Recruitment యొక్క పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

 

Chittaranjan National Cancer Institute (CNCI)

CNCI Recruitment 2023 పోస్టుల సంఖ్య : 

  • లోయర్ డివిజన్ క్లర్క్ – 10
  • లేబరేటరీ టెక్నీషియన్ – 30
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

CNCI Kolkata Recruitment 2023 అర్హతలు :

  •  లోయర్ డివిజన్ క్లర్క్ – ఇంటర్ పాస్ & టైపింగ్ 35wpm
  • లేబరటరీ టెక్నీషియన్ – మెడికల్ లేబరోటరీ లో డిగ్రీ లేదా బీ ఎస్ సి & డిప్లొమా

CNCI Recruitment 2023 ఉద్యోగాల వయస్సు పరిమితి : 

CNCI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం చే గుర్తింపబడిన 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ లోని పుట్టిన తేది మాత్రమే వయస్సు లెక్కించడానికి ఆమోదించబడుతుంది. CNCI Kolkata పోస్టుల కి ఉండాల్సిన వయస్సు :

  • కనిష్ట వయస్సు : 18 సం,,లు ఉండాలి
  • గరిష్ట వయస్సు : 30 సం,,లు మించి ఉండకూడదు.
  • టెక్నీషియన్ కి : 32 సం,,లు మించి ఉండకూడదు.
  • పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడండి.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

CNCI Recruitment 2023 దరఖస్తూ రుసుము : 

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కావలిసిన ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి :

CNCI

CNCI Kolkata Recruitment 2023 ఎంపిక విధానం :

ఈ CNCI Recruitment ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ కింది దశలను అనుసరించి ఉంటుంది :

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్

Chittaranjan National Cancer Institute CNCI

Chittaranjan National Cancer Institute CNCI

Chittaranjan National Cancer Institute CNCI

పైన చెప్పిన విదంగా CNCI Recruitment 2023 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది..పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

CNCI Recruitment 2023 ముఖ్యమైన తేదీలు : 

CNCI Kolkata Recruitment 2023 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.

నియామక ప్రక్రియ షెడ్యూల్
దరఖాస్తు ఫారమ్ ప్రారంభం 29 ఏప్రిల్  2023
దరఖాస్తు చివరి తేదీ 28 మే 2023

CNCI Recruitment 2023 దరఖాస్తు చేసే విధానం:

CNCI Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

దశ 1-  కింద ఇచ్చిన CNCI రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికెషన్ ని ఓపెన్ చేసి బాగా చదవండి.

దశ 2-  మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే కింద ఇచ్చిన CNCI ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్లిక్ చేసి, నిర్ణయించిన ఫీజు ని చెల్లించి దరఖాస్తు చేయండి.

దశ 3- భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు చేసిన తరువాత అప్లికేషన్ ఫారం ని మీ దెగ్గర పెట్టుకోండి.

CNCI Recruitment 2023 ఉద్యోగాల దరఖాస్తుకు సహాయపడే ముఖ్యమైన లింకులు : 

👉 అధికారిక నోటిఫికేషన్ ని Download చేసుకోండి.

👉 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి

👉 అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *