Indian Navy SSC Recruitment 2023 In Telugu : రాత పరీక్ష లేకుండా ఇండియన్ నేవి లో 242 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల


Indian Navy SSC Recruitment 2023 In Telugu పూర్తి వివరాలు 

Indian Navy SSC Recruitment 2023 In Telugu : వివిద విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మరియు చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళ కోసం Indian Navy SSC Officer ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.Indian Navy లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Indian Navy SSC Recruitment 2023 In Telugu పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు Indian Navy యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా  వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.

Indian Navy SSC జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Indian Navy SSC Recruitment 2023 In Telugu గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

 

Indian Navy SSC Recruitment 2023 In Telugu

Indian Navy SSC Recruitment 2023 In Telugu పూర్తి వివరాలు:

  • సంస్థ: Indian Navy ( ఇండియన్ నేవి)
  • పోస్ట్ పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్
  • జీతం వివరాలు: ₹56,100/-
  • జాబ్ లొకేషన్: ఇండియా లో ఎక్కడైనా
  • చివరి తేదీ: 14/05/2023 

Indian Navy ఉద్యోగాల కోసం అర్హత:

  • అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 60% మార్కులతో BE,Btech,Bcom,Bsc,Msc మొదలగు అర్హతలు కలిగివుండాలి.
  • పోస్టును అనుసరించి అర్హతలు వేరుగా ఉంటాయి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

Indian Navy SSC Officer Recruitment 2023 మొత్తం ఖాళీలు:

  • Indian Navy యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 242 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
 ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

Indian Navy SSC Recruitment 2023 In Telugu  యొక్క ఉద్యోగాలకు వయస్సు పరిమితి :

ఈ నోటిఫికేషన్ లో పోస్టును అనుసరించి వివిధ వయస్సు అర్హతలు ఇవ్వడం జరిగింది. అవి ఇలా ఉన్నాయి :

Indian Navy SSC Recruitment 2023 In Telugu

Indian Navy SSC Officer Recruitment 2023 In Telugu  యొక్క జీతం వివరాలు:

Indian Navy SSC Officer ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయన వాళ్లకు 💰 జీతం : ₹56,100/-  లభిస్తుంది.

Indian Navy SSC Recruitment 2023 In Telugu జాబ్ లొకేషన్:

  • ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే Delhi లో పని చేయాలి..కానీ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు 14/05/2023 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:

  • దశ 1 : Indian Navy అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
  • దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
  • దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.

విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.

ముఖ్యమైన లింకులు:

అధికారిక  నోటిఫికేషన్ లింక్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్ ఇక్కడ నొక్కండి
దరఖాస్తు చేయడం కోసం ఇక్కడ నొక్కండి

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *