NIC Recruitment 2023 Notification Released for 598 Posts, Check Details in Telugu


NIC Recruitment 2023: నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూ ఢిల్లీ సైంటిస్ట్-B, సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజనీర్స్-B, మరియు సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్ సహా వివిధ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. NIELIT ద్వారా నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హత గల అభ్యర్థులు NIC Delhi Vacnacy 2023 కోసం మార్చి 4, 2023 నుండి ప్రారంభమయ్యే వెబ్‌సైట్ calicut.nielit.in/nic23 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. NIC రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

రిక్రూట్మెంట్ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)
పోస్టు పేరు వివిధ రకాల పోస్టులు
నోటిఫికేషన్ నంబర్ NIELIT/NIC/2023/1
ఉద్యోగాలు 598
జీతాలు పోస్టుల బట్టి
ఉద్యోగ స్థలం ఇండియా మొత్తం
చివరి తేదీ April 4, 2023
అప్లై విధానం ఆన్లైన్
అధికారిక వెబ్సైట్  nielit.gov.in
టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి  ఇక్కడ నొక్కండి

NIC Recruitment 2023 ఫీజు వివరాలు:

కేటగిరి రుసుము
జనరల్/OBC/Ews 800/- రూపాయలు
SC/ ST/ PwD/ ఆడవాళ్ళు ఫీజు లేదు
పేమెంట్ చేసే విధానం ఆన్లైన్

ముఖ్యమైన తేదీలు : 

ఈవెంట్స్  తేదీలు
ప్రారంభ తేదీ మార్చ్  4, 2023, న  10:00 am  గంటలకు
చివరి తేదీ ఏప్రిల్ 4, 2023,  05:30 pm వరకు
పరీక్ష తేదీ ఇన్ఫర్మ్ చేస్తారు

ఉద్యోగ వివరాలు, అర్హతలు :

వయోపరిమితి: ఈ నియామకానికి వయోపరిమితి 18-30 సంవత్సరాలు. వయస్సును లెక్కించడానికి కీలకమైన తేదీ 4.4.2023 ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది.

ఉద్యోగం పేరు పోస్టుల సంఖ్య అర్హత
సైంటిస్ట్ -బి 71 బీ టెక్/ ఎం టెక్/ ఎం ఎస్సీ
సైంటిఫిక్ ఆఫీసర్/ఇంజీనీర్స్ 196 బీ టెక్/ ఎం టెక్/ ఎం ఎస్సీ/ఎం సి ఏ
సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ 331 బీ టెక్/ ఎం టెక్/ ఎం ఎస్సీ/ఎం సి ఏ
NIC Vacancy 2023 Details of Posts

NIC Recruitment 2023 అప్లై పద్దతి:

  • NIC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 నుండి అర్హతను తనిఖీ చేయండి
  • క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా calicut.nielit.in/nic23 వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి 
టెలిగ్రామ్ గ్రూప్  జాయిన్ అవ్వండి 
NIC Recruitment 2023 నోటిఫికేషన్ కోసం ఇక్కడ నొక్కండి
NIC Recruitment 2023 అప్లై చేయడం కోసం ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్  NIELIT
మరిన్ని జాబ్స్ కోసం www.madhujobs.com

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *