NIRDPR Recruitment 2023
NIRDPR Recruitment 2023: NIRDPR(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ 2023) నుండి 141యంగ్ ఫెల్లో పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మంచి జీతం ఇస్తున్నారు అనుభవం లేకపోయినా, NIRDPR లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ NIRDPR Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు NIRDPR అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
NIRDPR జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. NIRDPR Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
NIRDPR Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్
- పోస్ట్ పేరు: యంగ్ ఫెలో
- జీతం వివరాలు: ₹35,000/- PM
- జాబ్ లొకేషన్: ఇండియా లో ఎక్కడైనా
- చివరి తేదీ: 16/05/2023
NIRDPR రిక్రూట్‌మెంట్ 2023 కోసం అర్హత:
- అభ్యర్థులు కనీస విద్యా ప్రమాణాలతో సోషల్ సైన్స్‌లోని ఏదైనా స్ట్రీమ్‌లో మాస్టర్స్ డిగ్రీ/2-సంవత్సరాల పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి: సెకండరీ (పదో తరగతి) లేదా తత్సమాన పరీక్షలో 60% మార్కులు; హయ్యర్ సెకండరీ (12వ తరగతి)లో 50% మార్కులు లేదా ఏదైనా విభాగంలో తత్సమాన పరీక్షలో గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులు లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తత్సమానం.
NIRDPR రిక్రూట్‌మెంట్ 2023 మొత్తం ఖాళీలు:
- NIRDPR యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 141 పోస్టులను భర్తీ చేస్తున్నారు
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
NIRDPR రిక్రూట్‌మెంట్ 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- గరిష్టంగా 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.
- ప్రభ్యత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు వయస్సులో మినహాయింపులు వర్తిస్తాయి.
NIRDPR రిక్రూట్‌మెంట్ 2023 జీతం వివరాలు:
💰 జీతం : ₹35,000/- PM
- ఇవి ఒక సంవత్సర కాలానికి మాత్రమే కాబట్టి ఇంక ఎటువంటి అలవెన్సులు ఇవ్వబడవు.
NIRDPR రిక్రూట్‌మెంట్ 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే చాలా వరకు గ్రామాల్లో పని చేయాలి..కానీ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు.
ఈ ఉద్యోగాలకు మీరు 08/05/2023 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : NiRDPR అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |