North Central Railway Recruitment 2023 JTA (జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్)పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల | Railway Jobs Information Telugu


North Central Railway Recruitment 2023 పూర్తి వివరాలు

North Central Railway Recruitment 2023 : నార్త్ సెంట్రల్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్,ప్రయాగరాజ్ నుండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (JTA)సివిల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నారు,ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.రైల్వే లో ఉద్యోగం సాధించాలంటే ఇది మీకు ఒక సువర్ణవకాశం,మీరు ఈ ఉద్యోగాలకు www.ncr.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆసక్తి గల అభ్యర్థులు North Central Railway Recruitment 2023 JTA (Civil) కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

North Central Railway Recruitment 2023

 

పోస్టుల సంఖ్య :

పోస్టు పేరు  పోస్టుల సంఖ్య
Jr.Technical Assistant (Civil) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) 15
మొత్తం పోస్టులు 15

అర్హతలు :

పోస్ట్ పేరు ఉండాల్సిన అర్హతలు
Jr.Technical Assistant (Civil) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) సివిల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా

గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

జీతం వివరాలు కింద ఫోటోలో ఇవ్వబడ్డాయి 👇👇

North Central Railway Recruitment 2023

 

వయస్సు అర్హతలు :

Jr.Technical Assistant (Civil) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) వయస్సు :18 నుండి 33 సం,,లు

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు రుసుము :

North Central Railway Recruitment 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కింద చెప్పిన విదంగా ఫీజు ఉంది :

  • అభ్యర్థులందరూ కూడా : ₹100/- ఫీజు చెల్లించాలి
  • SC,ST, మహిళలు ఇంకా EWS వాళ్లకు : ఫీజు లేదు (NILL)
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖాస్తు ఎలా చేయాలి : 

  • ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌కి www.ncr.indianrailways.gov.in వెళ్లాలి.
  • ఆ తర్వాత నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
  • కింద ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేయడానికి
  • ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి .
  • లాగిన్ అయిన తర్వాత , మీరు ఆన్‌లైన్‌లో వర్తించుపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీరు మొత్తం సమాచారాన్ని పూరించాలి.
  • ఆ తర్వాత మీరు అవసరమైన పత్రాలను ఫోటో సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ 28.04.2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 12.05.2023
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 12.05.2023

ముఖ్యమైన లింకులు :

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి ఇక్కడ నొక్కండి
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *