LIC AAO Recruitment 2025 : నెలకు ₹1,26,000/- జీతంతో బెస్ట్ జాబ్స్, డిగ్రీ పాసైతే చాలు
LIC AAO Recruitment 2025: మీ లైఫ్ సెట్ అయిపోయే నోటిఫికేషన్! భారతదేశంలోని అతి ప్రసిద్ధ ఇన్సూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) జనరలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ LIC AAO Recruitment 2025 ద్వారా 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం, ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ … Read more