Mee seva kendra details telugu

ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకుచెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలనుఊరూరాఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంಣనిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోనిస్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరుచేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలనుఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగాఆదేశించింది. పంద్రాగస్టు నాటికి వీటిని ప్రారంభించాలనిప్రభుత్వం యోచిస్తోంది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,525గ్రీమీ సేవ కేంద్రాలున్నాయి. వీటిలో మూడు వేల వరకునగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలుండగా..వేయిన్నర వరకేగ్రామాల్లోఉన్నాయి.ధ్రవీకరణపత్రాలతోపాటు ఆధార్ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా … Read more