Post Office Recruitment 2023 పూర్తి వివరాలు
Postal Jobs 2023: పోస్తల్ డిపార్ట్మెంట్ నుండి డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.(డెప్యూటేషన్ పద్దతి ద్వారా భర్తీ) మంచి జీతం ఇస్తున్నారు, Post Office లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Postal Jobs 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు Post Office అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
Postal జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Postal Jobs 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Postal Jobs 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: Post Office Jobs Telugu
- పోస్ట్ పేరు: Driver Posts
- జీతం వివరాలు: ₹19,900 – 30,000/- PM
- జాబ్ లొకేషన్: ఇండియా లో ఎక్కడైనా
- చివరి తేదీ: 10/05/2023
Postal Jobs 2023 కోసం అర్హత:
- అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి నిబంధనల ప్రకారం ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమానంగా ఉండాలి.
Postal Jobs 2023 మొత్తం ఖాళీలు:
- Post Office యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 02 పోస్టులను భర్తీ చేస్తున్నారు
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
Postal Jobs 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- గరిష్టంగా 56 సంవత్సరాలు మించి ఉండకూడదు.
- ప్రభ్యత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు వయస్సులో మినహాయింపులు వర్తిస్తాయి.
Postal Jobs 2023 జీతం వివరాలు:
💰 జీతం : ₹19,900 – 30,000/- PM
Postal Jobs 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే Mumbai లో పని చేయాలి..కానీ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు.
ఈ ఉద్యోగాలకు మీరు 10/05/2023 లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : Postal అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
- మీరు ఈ ఉద్యోగాలకు Offline విధానం లో దరఖాస్తు చేయాలి
- దరఖాస్తు చేయవలిసిన అడ్రస్ కింద ఇవ్వబడింది
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్-I, O/o చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, హర్యానా సర్కిల్, ది మాల్, అంబాలా కాంట్ – 133001
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |