Postal Spl GDS Recruitment 2023 పూర్తి వివరాలు
Postal Spl GDS Recruitment 2023 : పోస్టల్ శాఖ నుండి నిరుద్యోగ అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. 17 మే 2023 తేదీన పోస్టల్ డిపార్ట్మెంట్ లో 12828 పోస్టులను ప్రత్యేక (Special Cycle) పద్దతిన భర్తీ చేయడానికి అధికారిక నోటీసు విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ Postal Spl GDS Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి..గమనించగలరు.
పోస్టుల సంఖ్య :
- BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 5746
- ABPM ( అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 7082
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం : 22/05/2023
- దరఖాస్తు చివరి తేదీ : 11/06/2023
- కరెక్షన్ చేయడానికి : 12 & 14/06/2023
- రిజల్ట్ విడుదల తేదీలు : జూన్ 3 లేదా 4వ వారంలో
ముఖ్యమైన లింకులు :
- అధికారిక నోటీసు – ఇక్కడ నొక్కండి
- అధికారిక వెబ్సైట్ – ఇక్కడ నొక్కండి
- పూర్తి నోటిఫికేషన్ – ఇక్కడ నొక్కండి