Railway Apprentice Recruitment 2023 రైల్వే లో 548 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల Apply 548 Apprentice Post


Railway Apprentice Recruitment 2023 పూర్తి వివరాలు

Railway Apprentice Recruitment 2023 : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR), బిలాస్‌పూర్ డివిజన్‌ నుండి 548 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్డులు apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల వాళ్లు Railway Recruitment 2023 కి సంబంధంచిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించండి.

Railway Apprentice Recruitment 2023

పోస్టుల సంఖ్య :

పోస్టుల పేర్లు ఖాళీల సంఖ్య
వడ్రంగి 25
COPA 100
డ్రాఫ్ట్స్ మాన్ 06
ఎలక్ట్రీషియన్ (మెక్) 105
ఫిట్టర్ 135
మెషినిస్ట్ 05
చిత్రకారుడు 25
ప్లంబర్ 25
మెకానిక్ (శీతలీకరణ
& ఎయిర్ కండిషనింగ్)
00
షీట్ మెటల్ పని 04
స్టెనో (Eng) 25
స్టెనో (హిందీ) 20
టర్నర్ 08
వెల్డర్ 40
వైర్మాన్ (Wire Man) 15
గ్యాస్ కట్టర్ ఏమి లేవు
డిజిటల్ ఫోటోగ్రాఫర్ 04
మొత్తం పోస్టులు 548

అర్హతలు :

పోస్టుల పేర్లు వాటి అర్హతలు
వడ్రంగి 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
COPA 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
డ్రాఫ్ట్స్ మాన్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
ఎలక్ట్రీషియన్ (మెక్) 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
ఫిట్టర్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
మెషినిస్ట్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
చిత్రకారుడు 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
ప్లంబర్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
మెకానిక్ (శీతలీకరణ
& ఎయిర్ కండిషనింగ్)
10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
షీట్ మెటల్ పని 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
స్టెనో (Eng) 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
స్టెనో (హిందీ) 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
టర్నర్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
వెల్డర్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
వైర్మాన్ (Wire Man) 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
గ్యాస్ కట్టర్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి
డిజిటల్ ఫోటోగ్రాఫర్ 10వ తరగతి + సంబంధిత విభాగంలో ITI ఉండాలి

గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎటువంటి జీతం ఉండదు..కానీ Apprenticeship చట్టం 1961 ప్రకారంగా స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

వయస్సు అర్హతలు :

అన్ని పోస్టులకు వయస్సు :15 నుండి 24 సం,,లు

Railway Apprentice Recruitment 2023

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాలకు మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కింద ఇవ్వబడ్డాయి :

  • మెరిట్ లిస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖాస్తు ఎలా చేయాలి : 

  • అభ్యర్థులు రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF నుండి వారి అర్హతను తనిఖీ చేస్తారు .
  • సౌత్ ఈస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2023పై క్లిక్ చేయండి క్రింద ఇవ్వబడిన ఆన్‌లైన్ లింక్‌ని దరఖాస్తు చేసుకోండి లేదా apprenticeshipindia.gov.inని సందర్శించండి
  • వివరాలలో నమోదు ఫారమ్ & దరఖాస్తును పూరించండి
  • ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
  • చివరిగా సమర్పించండి & ప్రింట్ అవుట్ తీసుకోండి

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ 03.05.2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 03.06.2023

ముఖ్యమైన లింకులు :

దరఖాస్తు చేయడానికి ఇక్కడ నొక్కండి
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *