SSC CHSL Recruitment 2023 పూర్తి వివరాలు
SSC CHSL Recruitment 2023 : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి అధికారికంగా 4522 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో, మంత్రుల ఆఫీసుల్లో పని చేయాలి ఈ ఉద్యోగాలొస్తే.SSC CHSL Recruitment 2023 కి ఆన్లైన్ విధానంలో దరఖస్తూ చేసుకోవాలి.ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించండి.
పోస్టుల సంఖ్య :
పోస్టుల పేర్లు |
ఖాళీల సంఖ్య |
డేటా ఎంట్రీ ఆపరేటర్ & లోయర్ డివిజన్ క్లర్క్
|
4522 |
మొత్తం పోస్టులు |
4522 |
అర్హతలు :
పోస్టుల పేర్లు |
వాటి అర్హతలు |
అన్ని పోస్టులకు |
ఇంటర్ పాసైతే చాలు |
గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
జీతం వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్ |
బేసిక్ పే ₹25,500/- అన్ని అలవెన్సులు కలిపి నెలకు ₹40,000/- చేతికి తీసుకోవచ్చు |
డేటా ఎంట్రీ ఆపరేటర్ |
బేసిక్ పే ₹29,200/- అన్ని అలవెన్సులు కలిపి నెలకు ₹50,000/- చేతికి తీసుకోవచ్చు |
లోయర్ డివిజన్ క్లర్క్ |
బేసిక్ పే ₹19,900/- అన్ని అలవెన్సులు కలిపి నెలకు ₹30,000/- చేతికి తీసుకోవచ్చు |
వయస్సు అర్హతలు :
అన్ని పోస్టులకు |
వయస్సు :18 నుండి 27 సం,,లు |
ఎంపిక ప్రక్రియ :
ఈ ఉద్యోగాలకు టైర్ 1 & టైర్ 2 రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కోసం నోటిఫికేషన్ ని చూడగలరు.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
|
దరఖస్తూ ఫీజు :
SSC CHSL Recruitment 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు పే చేయవలిసి ఉంటుంది :
- జనరల్ కేటగిరి : ₹100/-
- మిగతా అందరికి : ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ఎలా చేయాలి :
SSC CHSL Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
- క్రింద ఇవ్వబడిన SSC CHSL Recruitment 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇవ్వబడిన ఆన్‌లైన్‌లో వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి లేదా వెబ్‌సైట్‌ను సందర్శించండి www.ssc.nic.in
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ |
09.05.2023 |
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ |
08.06.2023 |
ముఖ్యమైన లింకులు :
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |