Indian Navy : భారతీయ నౌకాదళం గ్రూప్ C సివిలియన్ ఉద్యోగాల నియామకం 2025 – 327 ఖాళీలు | పూర్తిగా తెలుగులో సమాచారం
భారతీయ నౌకాదళం గ్రూప్ C సివిలియన్ ఉద్యోగాల నియామకం 2025 – 327 ఖాళీలు | పూర్తిగా తెలుగులో సమాచారం భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ భారతీయ నౌకాదళం (Indian Navy) గ్రూప్ C సివిలియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆధికారిక వెబ్‌సైట్ (www.joinindiannavy.gov.in) ద్వారా 12 మార్చి 2025 నుండి … Read more