Nirudyoga Bruthi Scheme 2025 : ఏపీ లోని యువతకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్; ప్రతి నెల ₹3000/- జమ

Nirudyoga Bruthi Scheme 2025

Nirudyoga Bruthi Scheme 2025 : ఏపీ లోని యువతకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్; ప్రతి నెల ₹3000/- జమ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త తెలియజేశారు. ఈ 2025 సంవత్సరంలో నిరుద్యోగ యువతకు నెలకు ₹3000/- చొప్పున Nirudyoga Bruthi అందజేస్తామని మచిలీపట్నంలో జరిగిన మీటింగులో తీపి కబురు చెప్పారు. ఈ Nirudyoga Bruthi Scheme 2025 ద్వారా వారికి ఆర్ధిక సహాయం అందించి…వారి జీవన ప్రమాణాలు … Read more