విధులు& బాధ్యతలు
- రోజూ స్థానిక మొబైల్ యూజర్లతో మాట్లాడి వే2న్యూస్ యాప్ ఫీచర్ల గురించి అవగాహన కల్పించాలి
- కొత్త ఇన్‌స్టాల్స్ కోసం ప్రతి గ్రామం/పట్టణంలో వే2న్యూస్ యాప్ గురించి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయడం
- మీ పట్టణం, సమీప ఊర్లలో వే2న్యూస్ యాప్‌ను ప్రమోట్ చేయడం
- వే2న్యూస్ యాప్‌కు రోజూ కొత్త డౌన్‌లోడ్స్ తీసుకురావడం
- మీ ద్వారా జరిగే డౌన్‌లోడ్స్ vs టార్గెట్ డౌన్‌లోడ్స్ ఆధారంగా పేమెంట్ ఉంటుంది.
అర్హతలు
- ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్న మొబైల్ యూజర్
- తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగడం
- 18-45 సం. మధ్య వయస్కులు
- సొంతంగా ప్రేరణ పొందగల ఉత్సాహవంతులు
- విద్యార్హత: 10/ఇంటర్/డిగ్రీ (పాస్/ఫెయిల్)
ప్రోత్సాహకాలు& ప్రయోజనాలు
నెలకు రూ.5వేల ఫిక్స్డ్ పే
నోట్: మీరు నెలకు 390 డౌన్‌లోడ్స్ చేయించాలి. అంటే రోజుకు 15 చొప్పున (26 రోజులు/1నెల)
- 390 డౌన్‌లోడ్స్ టార్గెట్ తర్వాతి ప్రతి డౌన్‌లోడ్‌కు రూ.10 చొప్పున పొందుతారు
- క్వాలిటీ డౌన్‌లోడ్స్ (ప్రతిరోజూ వే2న్యూస్ వాడే యూజర్లు) అందించే వారికి ఇన్సెంటివ్ ఉంటుంది
- ప్రతి నెల 1వ తేదీన మీ బ్యాంకు ఖాతాలోకి UPI ద్వారా డబ్బు జమ చేయబడతుంది.
- నెల్లూరు జిల్లాలో మా గ్రోత్ పార్ట్నర్లు నెలకు సగటున రూ.10,200 సంపాదించారు
- గ్రోత్ పార్ట్నర్‌గా చేరేందుకు ఆసక్తి ఉంటే కింది ఫామ్ నింపి అప్లై చేయండి
- టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కోసం మా రిక్రూట్‌మెంట్ టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది
- మీరు ఎంపికైతే ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఉంటుంది. వెంటనే విధులు ప్రారంభం అవుతాయి.
- మీ రోజూ పని, డౌన్‌లోడ్ యాక్టివిటీ, ఆదాయ విషయాలను మా మొబైల్ యాప్‌తో ట్రాక్ చేయొచ్చు
Apply Here:Click