NITPY Recruitment 2025 : కేవలం 12th అర్హతతో ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అద్దిరిపోయే నోటిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు మరొక అదిరిపోయే నోటిఫికేషన్.. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా అలాగే ఇంటర్వ్యూ కూడా లేకుండా డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి NITPY Recruitment 2025 అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. National Institute of Puducherry లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఈ యొక్క ఆర్టికల్లో మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో ఇవ్వడం జరిగింది.. పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.
NITPY Recruitment 2025
NITPY Recruitment 2025 : ఎన్ని ఉద్యోగాలు విడుదల అయ్యాయి?
NITPY Recruitment 2025 ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..కానీ అన్నిటికీ మనం అప్లికేషన్ పెట్టలేము..ఎందుకంటే వాటికి అప్లై చేయాలంటే అనుభవం అడుగుతున్నారు…కానీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి అనుభవం అక్కర్లేదు. కింద ఇమేజ్ లో ఉద్యోగాల వివరాలు గమనించవచ్చు 👇👇
NITPY Vacancy Details
NITPY Junior Assistant ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు
| ఉద్యోగం పేరు | ఉండాల్సిన విద్యార్హతలు |
| జూనియర్ అసిస్టెంట్ | 10+2 |
📌 NO EXPERIENCE NEDED
NITPY Recruitment 2025 : అప్లై చేయాలంటే వయస్సు ఎంత ఉండాలి?
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోడానికి వయసు ఎంత ఉండాలి అనేది నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు 👇👇
- కనీస వయస్సు : 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
📌 SC,ST & OBC అభ్యర్ధులకు వయస్సు లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
Also Read 👉 ప్రభుత్వం నుండి గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది : 10th పాసైతే చాలు అప్లికేషన్ పెట్టేయండి
NITPY Recruitment 2025 : అప్లై చేయాలంటే ఫీజు ఎంత కట్టాలి?

✅ ఈ ఫీజును మనం ఆన్లైన్ విధానంలోనే చెల్లించాలి, కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఫీజు పే చేయండి🤝
NITPY Recruitment 2025 : సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు..ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.
రాత పరీక్ష లో చదవాల్సిన టాపిక్స్:
- ఆర్థమాటిక్
- రీజనింగ్
- బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్
- జనరల్ అవేర్నెస్/ కరెంట్ అఫైర్స్