CURAJ Recruitment 2025 : 10th పాస్ అయితే చాలు MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

Telegram Channel Join Now

CURAJ Recruitment 2025 : పదో తరగతి పరీక్ష పాస్ అయితే ఈ MTS ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్.. రెండు రాష్ట్రాల వాళ్లకు ఇది సువర్ణ అవకాశం కేవలం పదవ తరగతితో కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలో MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, కేవలం అర్హత ఉంటే చాలు. ఉద్యోగాలకు మొదట ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి…తర్వాత ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ CURAJ Recruitment 2025 ఆర్టికల్లో మీకు తెలుగులోనే చాలా వివరంగా రాయడం జరిగింది పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.

CURAJ Recruitment 2025

CURAJ Recruitment 2025 : మనం ఈ నోటిఫికేషన్ లో వేటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చో తెలుసుకోండి

ఈ CURAJ Recruitment 2025 లో చాలా రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి కానీ అన్నిటికీ మనం అప్లికేషన్ పెట్టుకోలేము ఎందుకంటే కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు.. కింద మీకు ఎక్స్పీరియన్స్ లేని మన అప్లై చేసుకోదగ్గ ఉద్యోగ వివరాలు ఇవ్వడం జరిగిందో చూడండి👇👇

ఉద్యోగం పేరు  అర్హతలు వయస్సు
లేబరేటరీ అసిస్టెంట్ డిగ్రీ సైన్స్ విభాగం లేదా డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ 18 నుండి 30
లేబరేటరీ అటెండెంట్ ఇంటర్ సైన్స్ విభాగం 18 నుండి 30
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదవ తరగతి లేదా ఐటిఐ పాస్ 18 నుండి 30

 

JOIN OUR TELEGRAM CHANNEL

CURAJ Recruitment 2025 : జీతం ఎంత వస్తుంది?

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి జీతం అన్ని అరవిందస్ కలుపుకొని మన చేతికి భారీగానే వస్తుంది 👇👇

  • లాబరేటరీ అసిస్టెంట్ – ₹50,000/-
  • లేబరేటరీ అటెండెంట్ – ₹40,000/-
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – ₹35,000/-

Also Read 👉 DRDO నుండి 764 ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్: 10+ ITI అర్హతలతో విడుదల

CURAJ Recruitment 2025 : ఎంపిక ప్రక్రియ

ఈ ఉద్యోగాలకు కేవలం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూని కండక్ట్ చేయరు. ఒక్క పరీక్ష పాస్ అయితే మీరు జీవితంలో సెటిలైపోవచ్చు 👇👇

👉రాత పరీక్ష లో ఏం చదవాలి ?

  • అర్థమెటిక్
  • జనరల్ అవేర్నెస్
  • బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్
  • రీజనింగ్ ఎబిలిటీ

CURAJ Recruitment 2025 : దరఖాస్తు చేసుకునే విధానం

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేయాలి
  • కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి జనవరి 20వ తేదీ లోపల అప్లై చేయండి
  • మీ డాక్యుమెంట్లన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి
  • మొదట మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • తర్వాత పాస్వర్డ్ ఐడి తో లాగిన్ అవ్వాలి
  • మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి
  • వచ్చిన అప్లికేషన్ ఫారం ని ప్రింట్ అవుట్ తీసుకుని, ఈ సర్టిఫికెట్లన్నీ అటాచ్ చేయండి
  • కింద ఇచ్చిన అడ్రస్ కు జనవరి 27వ తారీకు కల్లా పోస్ట్ ద్వారా పంపించండి
  • అడ్రస్ : Registrar (Recruitment Cell),
    Central University of Rajasthan,
    NH-8, Bandarsindri, Kishangarh,
    District – Ajmer, 305817 (Rajasthan)

CURAJ Recruitment 2025 : ఫీజు వివరాలు

CURAJ Recruitment 2025

CURAJ Recruitment 2025 : ముఖ్యమైన లింకులు

Leave a Comment