NIA Recruitment 2025 : కేవలం 12th అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! కేవలం 12th అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు..ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీటికి చాలా అంటే చాలా తక్కువ పోటీతో ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఈ NIA Recruitment 2025 ఆర్టికల్ లో తెలుగులో చాలా వివరంగా రాయడం జరిగింది..పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.
NIA Recruitment 2025
NIA Recruitment 2025 : ఎన్ని ఉద్యోగాలు విడుదల అయ్యాయి?
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 2 రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి అవి :
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ – 1
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 2
వీటిలో కేవలం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రమే మనం అందరం అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అర్హతల వివరాలు :
NIA లో విడుదలైన జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత కేవలం ఇంటర్ మాత్రమే, అలాగే టైపింగ్ 35 పదాలు ఇంగ్లీష్ లో కంప్యూటర్ లో చేయగలగాలి & కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు వివరాలు:
| పోస్టు పేరు | వయస్సు |
| జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 18 నుండి 27 |
Also Read 👉 కేవలం డిగ్రీ పాసైతే ₹50,000/- జీతంతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు: క్లిక్ చేసి ఇప్పుడే అప్లై చేసుకోండి
ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయితే జీతం ఎంత వస్తుంది?
NIA అనేది కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ కాబట్టి జీతం కొంచెం గట్టిగానే వస్తుంది..మనకు నోటిఫికేషన్ లో 19,900/- గ్రేడ్ పే ఇచ్చారు, ఇంకా ఇతర అలవెన్స్ లు కలుపుకొని చేరగానే జీతం :₹35,000/- వస్తుంది.
ఫీజు ఎంత?
నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా..! చాలా చాలా తక్కువ పోటీ ఉంటుందని.. ఎందుకంటే అన్ని నోటిఫికేషన్ లో ఫీజు ₹100/- నుండి ₹1000/- మద్యలో ఉంటుంది, ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెడతారు ( అంటే చదివిన వాళ్ళు..చదవని వాళ్ళు)..ఇక్కడ అలా కాదు కేవలం బాగా ప్రిపేర్ అయినవాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేస్తారు.. కారణం దీనికి ఫీజు :
- జనరల్/ OBC వాళ్లకు : ₹2500/-
- మిగతా అందరికీ : ₹2000/-
నోట్ : ఈ ఫీజు కేవలం ఆన్లైన్ లో మాత్రమే పే చేయాలి.