South Indian Bank Junior Officer Recruitment 2026: Apply Online Now
South Indian Bank జూనియర్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు మరియు బ్యాంకింగ్ అనుభవం ఉన్న యువకులకు ఇది అద్భుతమైన అవకాశం. ఆన్లైన్ దరఖాస్తు 6 మే 2026 నుంచి 13 మే 2026 వరకు మాత్రమే ఉంది.
పోస్ట్ పేరు: Junior Officer (Operations) ఉద్యోగ స్థలం: Andhra Pradesh & Telangana

South Indian Bank Junior Officer Recruitment 2026 – Key Highlights
| వివరం | సమాచారం |
|---|---|
| సంస్థ | South Indian Bank |
| పోస్ట్ | Junior Officer |
| ఖాళీలు | ఆధికారిక నోటిఫికేషన్లో చూడండి |
| దరఖాస్తు ప్రారంభం | 06 May 2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 13 May 2026 |
| అప్లికేషన్ ఫీ | ఉచితం (Rs. 0/-) |
| ఉద్యోగం రకం | 3 సంవత్సరాల కాంట్రాక్ట్ |
Important Dates
- నోటిఫికేషన్ విడుదల : 06 May 2026
- ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ : 06 May 2026
- ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : 13 May 2026
Eligibility Criteria (అర్హతా నిబంధనలు)
విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ (10+2+3) కనీసం 50% మార్కులతో + కనీసం 1 సంవత్సరం బ్యాంక్ / NBFC అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి (01.04.2026 నాటికి):
- కనీసం : 20/21 సంవత్సరాలు
- గరిష్టం : 28 సంవత్సరాలు (కేటగిరీల వారీగా సడలింపు ఉంటుంది)
Selection Process
- Online Written Examination
- Personal Interview
- Document Verification
- Medical Test
Also Read 👉 చాలా తక్కువ పోటీతో కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది: అప్లై చేయండి
Salary Details
3 సంవత్సరాల కాంట్రాక్ట్ ఆధారంగా సుమారు ₹40,000/- నెలవారీ (CTC సుమారు ₹4.86 లక్షలు నుంచి ₹5.04 లక్షలు వరకు).
How to Apply for South Indian Bank Junior Officer 2026
- అధికారిక రిక్రూట్మెంట్ వెబ్‌సైట్‌కి వెళ్లండి
- Junior Officer రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి
- ఆన్లైన్ ఫారమ్ పూర్తి చేయండి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి
Notification Download & Apply Links
🔔 నోటిఫికేషన్ డౌన్లోడ్: South Indian Bank Junior Officer Notification PDF
✅ Apply Online Link: Apply Now – South Indian Bank Official Portal
అధికారిక వెబ్సైట్: South Indian Bank Careers