IAF Civilian Recruitment 2026 : గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల

Telegram Channel Join Now

IAF Civilian Recruitment 2026 : భారత వాయుసేన లో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల

మీరు 10th, ఇంటర్ & డిగ్రీ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే..భారత వాయుసేన మీకోసమే అన్నట్టుగా IAF Civilian Recruitment 2026 ద్వారా LDC, టైపిస్ట్, డ్రైవర్ మొదలగు పోస్టులను భర్తీ చేస్తుంది. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా వీటికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. IAF (Indian Air Force) ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ మరియు ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు…జాబ్ గాని కొడితే లైఫ్ సెట్ అయిపోవడం ఖాయం. ఈ ఆర్టికల్ లో మీకు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అందించాము…తప్పకుండా అప్లై చేసుకోండి.

IAF Civilian Recruitment 2026

IAF Civilian Recruitment ద్వారా విడుదలైన మొత్తం పోస్టులు

కింద మీకు పోస్టులు ఎన్ని ఉన్నాయో ఇవ్వడం జరిగింది చూడండి 👇 👇

  • లోయర్ డివిజన్ క్లర్క్ : 33 పోస్టులు
  • హిందీ టైపిస్ట్: 9 పోస్టులు
  • డ్రైవర్ : 3 పోస్టులు

Join Our Telegram Channel

అర్హతలు

విద్యార్హతలు:
  • LDC : 12th/ ఇంటర్ పాసైతే చాలు అలాగే టైపింగ్ 30wpm ఇంగ్లీష్ లో ఉండాలి.
  • హిందీ టైపిస్ట్: 12th/ ఇంటర్ పాసైతే చాలు అలాగే 30wpm హిందీ లో ఉండాలి.
  • డ్రైవర్ : 10th అర్హత అలాగే డ్రైవింగ్ లో కనీసం 2 సం, ల అనుభవం ఉండాలి.
వయస్సు:
  • అన్ని పోస్టులకు కనీసం వయస్సు : 18 సంవత్సరాలు
  • అన్ని పోస్టులకు గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
  • SC,ST అభ్యర్ధులకు వయసులో 5 ఏళ్ల సడలింపు అలాగే OBC వాళ్లకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు

నోటిఫికేషన్ ప్రకారం లెవల్ -2 సాలరీ లభిస్తుంది. అన్ని రకాల అలవెన్సులు కలుపుకుని నెలకు ₹45,000/- వరకు వస్తుంది.

Also Read 👉 AP హౌసింగ్ కార్పొరేషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు: రాత పరీక్ష లేకుండా ఎంపిక 

సెలెక్షన్ విధానం

IAF Civilian Recruitment ద్వారా విడుదలైన ఉద్యోగాలను రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష సిలబస్:

LDC & టైపిస్ట్ పోస్టులకు : జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ గ్రామర్, న్యూమరికల్ ఆటిట్యూడ్ & జనరల్ అవేర్నెస్.

డ్రైవర్ పోస్టులకు : జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ గ్రామర్, న్యూమరికల్ ఆటిట్యూడ్ & జనరల్ అవేర్నెస్ మరియు ట్రేడ్ టెస్ట్.

దరఖాస్తు ప్రక్రియ

ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి, నోటిఫికేషన్ లో మీరు ఏ కమాండ్ కు దరఖాస్తు చేసుకుంటున్నారో…ఆ అడ్రస్ కు పంపాలి.

చివరి తేదీ : 07/06/2026

Leave a Comment