AP Polytechnic College Recruitment 2026 : అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి AP Polytechnic College Recruitment 2026 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 7వ తరగతి మొదలుకుని డిగ్రీ వరకు అర్హతలున్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ లో వీటి గురించి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది..తెలుసుకుని తప్పకుండా అప్లై చేసుకోండి.

AP Polytechnic College లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి?
- జూనియర్ అసిస్టెంట్ – 02 పోస్టులు
- లాబ్ అటెండర్ – 03 పోస్టులు
- ఆఫీసు సబార్డినేట్ – 02 పోస్టులు
విద్యార్హతలు

Also Read 👉 Group C ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది: అన్ని పర్మినెంట్ ఉద్యోగాలు
ఇతర అర్హతలు
వయస్సు : 18 నుండి 42 మధ్య ఉండాలి. (SC ST &BC అభ్యర్ధులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది).
ఎవరు అప్లై చేయచ్చు?
ఈ ఉద్యోగాలకు కేవలం అనంతపురం జిల్లా వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. (మిగతా అభ్యర్ధులు మీ జిల్లా ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి…మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలియజేస్తాము.)
సెలెక్షన్ విధానం
- AP Polytechnic College లో విడుదలైన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
- అభ్యర్థులు 2/07/2026 & 3/07/2026 తేదీలలో నార్పలలో జరుగు ఇంటర్వ్యూకు ఉదయం 10 గంటలకల్లా హాజరు కావాలి.
- లాబ్ అటెండర్ పోస్టుకు 02/07/2026 తేదీన & ఇతర పోస్టులకు 03/06/2026 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
- అభ్యర్థులు తమ సొంత ఖర్చుతో హాజరవ్వాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా సమాచారం ఇవ్వడం జరగదు.
దరఖాస్తు ప్రక్రియ
- అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ప్రత్యక్షంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలి.
- అప్లికేషన్ ఫారంతో అటెస్టు చేసినటువంటి సర్టిఫికెట్లు జతపరచాలి.
- అలాగే రెండు స్వంత చిరునామా రాసిన కవర్లు (పోస్టల్ స్టాంపు అతికించినవి) జత పరచాలి.
ముఖ్యమైన తేదీలు
- ప్రారంభ తేదీ : 08/06/2026
- చివరి తేదీ: 20/06/2026
పైన తెలిపిన తేదీలలో దరఖాస్తులు పంపవలసి ఉంటుంది.
పోస్టల్ చిరునామా:
ప్రిన్సిపల్ గారి కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నార్పల, అనంతపురం.
ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్ : క్లిక్ చేయండి
అధికారిక వెబ్సైట్ : క్లిక్ చేయండి