Sainik School Recruitment 2026 : ప్రభుత్వ స్కూల్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల

Telegram Channel Join Now

Sainik School Recruitment 2026 : అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వ స్కూల్ నుండి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది! ప్రభుత్వ స్కూల్ నుండి అసిస్టెంట్, వార్డ్ బాయ్ Etc., మొదలగు ఉద్యోగాలలో భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. Sainik School Recruitment 2026 ద్వారా మొత్తం 14 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్, వార్డ్ బాయ్ & మెస్ మేనేజర్ మొదలగు పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ గా అప్లై చేసుకోవచ్చు. పూర్తి విషయాలలో ఈ ఆర్టికల్లో సమగ్రంగా వివరించడం జరిగింది చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

Sainik School Recruitment 2026

Sainik School నోటిఫికేషన్ ద్వారా విడుదలైన మొత్తం ఉద్యోగాలు

  • PGT(Computer Science ) -1
  • TGT ( English ) -1
  • School Mediacal Officer – 01
  • PGT (Maths) -1
  • PGT (Physics) -1
  • TGT (Comp Science) -1
  • School Councellor – 1
  • Librarian -1
  • Craft & Work Shop Instructor – 1
  • Band Master – 1
  • Lab Assistant – 3
  • Mess Manager -1
  • Matron (Female ) -1
  • Ward Boy -2

Join Our Telegram Channel

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు ఇమేజ్ రూపంలో కింద ఇవ్వబడ్డాయి గమనించండి 👇👇

Sainik School Recruitment 2026

Also Read 👉 ⭕ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏడవ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీ

జీత భత్యాలు

  • ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు – ₹30,600/-
  • వార్డ్ బాయ్ – ₹21,600/-
  • మ్యాట్రోన్ – ₹21,600/-
  • మెస్ మేనేజర్ – ₹40,880/-

పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చూడగలరు.

ఫీజు వివరాలు

ఈ Sainik School ఉద్యోగాలకు ఫీజు DD రూపంలో కట్టాలి, “Principal, Sainik School, Goalpara” payable at State Bank of India, Mornai
(Code No. 9148).” అనే పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో తీయాలి.

  • జనరల్ అభ్యరదులకు – ₹300/-
  • మిగతా అందరికీ – ₹200/-

సెలెక్షన్ ప్రక్రియ

రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష ఎప్పుడు అనేది ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

  • ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి, మీ జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్ట్ చేయించి అప్లికేషన్ ఫారంకు జత చేసి చివరి తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి .
  • ఎన్వలప్ పైన ” ‘APPLICATION FOR THE POST OF…………………… (REGULAR/CONTRACTUAL).” రాయాలి.
  • అడ్రస్: The Principal, Sainik School Goalpara, PO : Rajapara, Dist :Goalpara, Assam – 783133.
  • చివరి తేదీ : 25/06/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment