Allahabad High Court Recruitment 2026 : 543 కంప్యూటర్ అసిస్టెంట్, రివ్యూ ఆఫీసర్ విడుదల

Telegram Channel Join Now

Allahabad High Court Recruitment 2026 : 543 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త! Allahabad High Court నుండి Review Officer, Assistant Review Officer & Computer Assistant అని మొత్తం 543 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ Allahabad High Court Recruitment 2026 కు రెండు రాష్ట్రాల వాళ్ళు అందరూ అర్హులే. ఈ ఆర్టికల్ లో మీకు పూర్తి వివరాలు అందించడం జరిగింది…తెలుసుకుని తప్పకుండా అప్లై చేసుకోండి.

Allahabad High Court Recruitment 2026

Allahabad High Court Recruitment ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 01/06/2026
  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 01/06/2026
  • చివరి తేదీ : 21/06/2026

ఫీజు వివరాలు

కేటగిరి ఫీజు
జనరల్/OBC ₹1200/-
SC,ST & EWS (UP) ₹1000/-
పేమెంట్ విధానం ఆన్లైన్

 

Join Our Telegram Channel

విద్యార్హతలు

రివ్యూ ఆఫీసర్ & అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్:

ఏదైనా విభాగంలో బ్యాచులర్స్ డిగ్రీ & కంప్యూటర్ సైన్స్ డిప్లమో/ డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి టైపింగ్ వచ్చి ఉండాలి.

కంప్యూటర్ అసిస్టెంట్:

ఏదైనా విభాగంలో డిగ్రీ & కంప్యూటర్ నాలెడ్జ్ + ఇంగ్లీషులో 25 పదాలు నిమిషానికి టైపు చేయగలిగి ఉండాలి.

వయస్సు అర్హత

  • రివ్యూ ఆఫీసర్ & అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ : 21-35 ఏళ్లు
  • కంప్యూటర్ అసిస్టెంట్ : 18-35

Also Read 👉 గవర్నమెంట్ స్కూల్లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : ఇప్పుడే అప్లై చేసుకోండి

జీత భత్యాలు

  • రివ్యూ ఆఫీసర్ : లెవెల్ 8 ప్రకారం ₹47600/- బేసిక్ పే
  • అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ : లెవెల్ 7 ప్రకారం ₹44,900/- బేసిక్ పే
  • కంప్యూటర్ అసిస్టెంట్ : లెవెల్ 4 ప్రకారం ₹25,500/-

సెలక్షన్ ప్రాసెస్

Allahabad High Court Recruitment 2026 ద్వారా విడుదలైన ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది :

  • స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
  • స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ (సబ్జెక్టు పైన)
  • స్టేజ్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్

దరఖాస్తు ప్రక్రియ

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  • అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • మీ అప్లికేషన్ ఫారం పూర్తి చేసి, అవసరమైన చోట తం ఇంప్రెషన్ కూడా వేయాలి.
  • చివరగా సూచించిన ఫీజును ఆన్లైన్ విధానంలో పే చేయాలి.
  • అవసరమైన సర్టిఫికెట్లు అన్నీ జత చేసి చివరగా సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన లింకులు

Leave a Comment