Telegram Channel
Join Now
Mumbai Port Authority Vacancy 2026 : 28 ప్రొఫెషనల్ అసిస్టెంట్ & అసోసియేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల
Mumbai Port Authority (MbPA) హాస్పిటల్లో కాంట్రాక్ట్ ఆధారంగా 28 పోస్టులను భర్తీ చేసుకోవడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం డిగ్రీ అర్హతతో మంచి జీతంతో సెటిల్ అయిపోవచ్చు, ఏటువంటి అనుభవం కూడా అవసరం లేదు.Mumbai Port Authority Vacancy 2026 ఆర్టికల్ ద్వారా ఎన్ని పోస్టులు, వాటి అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ మొదలగు విషయాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది… చదివి తెలుసుకొని తప్పకుండా అప్లై చేసుకోండి.

Mumbai Port Authority Vacancy ముఖ్య వివరాలు

MbPA ఖాళీల వివరాలు
⭕ప్రొఫెషనల్ అసోసియేట్ – మొత్తం 10 పోస్టులు
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ – 1
- బయో మెడికల్ ఇంజనీర్ -1
- స్టోర్ & బిల్లింగ్ – 2
- క్లినికల్ అసిస్టెంట్ – 6
ఈ పోస్టులకు నెల జీతం ₹50,000/-
⭕ప్రొఫెషనల్ అసిస్టెంట్ – మొత్తం 18 పోస్టులు
- మల్టీ టాస్క్ – 15
- క్యాటరింగ్ – 1
- ఐటి – 2
వీటికి నెల జీతం ₹40,000/-
Also Read 👉 ఒకే ఒక్క పరీక్ష పెట్టి వ్యవసాయ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు : Apply Now
అర్హతలు
వయస్సు :
18 నుండి 35 వరకూ అప్లై చేయచ్చు.
విద్యార్హతలు :
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టుకు : BBA (హెల్త్ కేర్)/ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డిగ్రీ.
- బయో మెడికల్ ఇంజనీర్ పోస్ట్ కు : BE/B.Tech (సంబంధిత విభాగంలో)
- క్లినికల్ అసిస్టెంట్ పోస్టుకు : MBBS/BAMS/ BHMS
- మల్టీ టాస్క్ / స్టోర్ & బిల్లింగ్ : ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్
- క్యాటరింగ్ : హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ / డిప్లొమా
- IT : BCA/ B.Sc IT / కంప్యూటర్ సైన్స్
MbPA బెనిఫిట్స్
- పోస్టును బట్టి ₹50,000 / ₹40,000 నెలకు జీతాలు
- సంవత్సరానికి 5% ఇంక్రిమెంట్ ( పని నచ్చితే)
- 20 రోజుల క్యాజువల్
- ఆసుపత్రి మెడికల్ సౌకర్యాలు
- ప్రభుత్వ అకామిడేషన్
సెలక్షన్ ప్రాసెస్
- వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూట్ ని చేస్తారు
- షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు పిలుస్తారు
- తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్షన్ చేస్తారు
దరఖాస్తు ప్రక్రియ
- అధికారిక వెబ్సైట్ నుండి లేదా కింద ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకోండి.
- అన్ని వివరాలు కొట్టివేతలు లేకుండా ఫారంలో నింపండి.
- మీ యొక్క జిరాక్స్ ల పైన సెల్ఫ్ అటేస్ట్ చేసి అప్లికేషన్ ఫారం కు జత చేయండి.
- ఎన్వలప్ పైన కింద ఇచ్చిన అడ్రస్ ను రాసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపియండి.
అడ్రస్ :
Chief Medical Officer, Medical Department , MbPA Hospital, Nadkarni Park , Wadala ( East), Mumbai – 400037.
చివరి తేదీ: 29/06/2026.