SBI P.O Recruitment 2026 : 1500 పోస్టులతో SBI నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్ విడుదల

Telegram Channel Join Now

SBI P.O Recruitment 2026 : కేవలం డిగ్రీ అర్హతతో 1500 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల

ఇది నిజం! ఇప్పుడే మనకు SBI నుండి 1500 P.O పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా, నెలకు భారీ మొత్తంలో జీతం ఇస్తూ SBI P.O Recruitment 2026 ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది. దీనికి ఆంధ్ర & తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు కింద ఉన్నాయి…

SBI P.O Recruitment 2026

SBI P.O Notification లో విడుదలైన పోస్టులు

రెగ్యులర్ & బ్యాక్లాగ్ మొత్తం కలుపుకొని 1500 పోస్టులు విడుదలయ్యాయి..

SBI P.O Recruitment 2026Join Our Whatsapp Channel 

విద్యార్హతలు

కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు ( ఏ విభాగం లో పాస్ అయినా పర్లేదు)

వయస్సు

  • కనీసం : 21 సంవత్సరాలు
  • గరిష్టం: 30 సంవత్సరాలు

నోట్ : SC, ST లకు: 5 ఏళ్లు OBC వాళ్లకు: 3ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

Also Read 👉 ₹50,000/- జీతంతో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

ఫీజు వివరాలు

  • UR/OBC & EWS వాళ్లకు: ₹750/-
  • మిగతా అందరికీ : ₹0/-

సెలెక్షన్ ప్రక్రియ

SBI P.O పోస్టులకు సెలెక్షన్ కింద దశలలో ఉంటుంది :

  • స్టేజ్ 1
  • స్టేజ్ 2
  • సైకో మెట్రిక్ టెస్ట్
  • ఇంటర్వ్యూ & గ్రూప్ డిస్కషన్

దరఖాస్తు ప్రక్రియ

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి, కింద ఇచ్చిన లింకు ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

SBI P.O Recruitment 2026

Leave a Comment