ICAR-IARI Recruitment 2026 : 8వ తరగతి పాసైతే వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

Telegram Channel Join Now

ICAR-IARI Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

చూడండి..తక్కువ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే…ఇది మీకు బెస్ట్ అవకాశం. కేవలం 8వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ICAR-IARI Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే..తప్పకుండా అప్లై చేసుకోండి.

ICAR-IARI Recruitment 2026

పోస్టుల సంఖ్య

ఈ నోటిఫికేషన్ లో రెండు రకాల ప్రాజెక్టుల కింద పోస్టులను భర్తీ చేస్తున్నారు.. ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.

ICAR-IARI Recruitment 2026Join Our Whatsapp channel 

విద్యార్హతలు

ఫీల్డ్ వర్కర్ :
  • 8వ తరగతి పాస్
  • వ్యవసాయ రంగంలో అనుభవం ఉంటే…ప్రాధాన్యత ఇస్తారు

వయస్సు

  • ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు : 18 ఏళ్ళు
  • గరిష్ట వయస్సు : 50 ఏళ్ల వరకు
  • SC, ST & ఆడవాళ్లకి ఇంకో 5ఏళ్ల సడలింపు ఉంటుంది.

Also Read 👉 SBI లో 1500 పోస్టులతో P.O నోటిఫికేషన్ వచ్చేసింది!

సెలెక్షన్ ప్రక్రియ

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం వచ్చిన అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు.

దరఖాస్తు ఎలా చేయాలి?

ICAR-IARI Recruitment 2026 ద్వారా విడుదలైన ఈ ఉద్యోగాలకు రెండు విధాలుగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు 👇👇

✉️ ఈమెయిల్:

ఇచ్చిన అప్లికేషన్ ఫారం ని ప్రింట్ అవుట్ తీసుకొని తప్పులు లేకుండా ఫిల్ చేయాలి

మీ సర్టిఫికెట్ నకలు కాపీలను ఒక సింగిల్ pdf రూపంలో అటాచ్ చేసి సెండ్ చేయాలి

Mail ID : omprabha@icar.res.in

ఆర్డినరీ పోస్టు

వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫారం ను ప్రింట్ అవుట్ తీసుకొని తప్పులు లేకుండా ఫిల్ చేయాలి

మీ సర్టిఫికెట్ ల నకలు కాపీలను అప్లికేషన్ ఫారం కు జత చేసి కింద ఇచ్చిన అడ్రస్ కు పంపండి

అడ్రస్ : Assistant Administrative Officer (AAO), Division of Fruits and Horticulture Technology ICAR-IARI, New Delhi – 110012

Last Date : 26/04/2026

ముఖ్యమైన లింకులు

అధికారిక ప్రకటన & అప్లికేషన్ ఫారం

Leave a Comment