ICSI Executive Recruitment 2026 : చేరగానే ₹54,250/- జీతంతో మొత్తం 20 పోస్టుల భర్తీ

Telegram Channel Join Now

ICSI Executive Recruitment 2026 : 20 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల

ఏ నోటిఫికేషన్ వదులుకున్న ఈ ICSI Executive Recruitment 2026 నోటిఫికేషన్ వదులుకోవద్దు! ఎందుకంటే చేరగానే ₹54,250/- జీతంతో ఇంకా చాలా తక్కువ పోటీతో జాబ్ కొట్టచ్చు. ICSI (Institute of Company Secretaries of India) ఈ సంస్థ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది..జాబ్ కొడితే మంచి లైఫ్, జీతం ఇంకా తక్కువ పని..సమాజంలో గౌరవ మర్యాదలు పొందొచ్చు. పూర్తి వివరాలు కింద ఉన్నాయి..తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

ICSI Executive Recruitment 2026

ICSI Executive Recruitment 2026 గురించి క్లుప్తంగా

  • ఉద్యోగాల పేరు : ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
  • మొత్తం పోస్టులు : 20
  • జీతం : ₹54,250/-
  • ఫీజు : లేదు
  • జాబ్ లొకేషన్ : ఆల్ ఇండియా లో ఎక్కడైనా
  • దరఖాస్తు ప్రారంభం: 22/07/2026
  • చివరి తేదీ : 12/08/2026

Join Our Whatsapp Channel

ముఖ్యమైన తేదీలు

  • అప్లై డేట్: 22/07/2027
  • లాస్ట్ డేట్: 12/08/2026

ఫీజు వివరాలు

ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఉచితం.

Also Read 👉 ISRO నుండి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది! డిగ్రీ పాసైతే చాలు |Degree Govt Jobs |ISRO Recruitment 2026

వయస్సు

  • కనీసం : 18 ఏళ్ళు ఉండాలి
  • గరిష్ట వయస్సు: 35 ఏళ్లు

విద్యార్హత వివరాలు

కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కూడా ( డిగ్రీ తో పాటుగా ఏదైనా ఇంటర్న్షిప్ / ట్రైనింగ్ కూడా అనుభవం కింద పరిగణిస్తారు)

ఎలా సెలక్షన్ చేస్తారు?

రాత పరీక్ష ద్వారా సెలెక్షన్ జరుగుతుంది :

ICSI Executive Recruitment 2026పైన పేర్కొన్న సిలబస్ పరీక్షలో అడుగుతారు.

ముఖ్యమైన లింకులు

Leave a Comment