Telegram Channel
Join Now
ISRO Recruitment 2026 : డిగ్రీ అర్హతతో బారీగా అసిస్టెంట్, JPA & ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నుండి భారీ స్థాయిలో అసిస్టెంట్లు, JPA లు, స్టెనోగ్రాఫర్ మొదలగు పోస్టులను భర్తీ చెయడానికి నోటిఫికేషన్ వచ్చింది.పోస్టును బట్టి డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మంచి జీతం, భద్రత & మంచి సౌకర్యాలు అన్ని ఉంటాయి.

ISRO నుండి వచ్చిన ఉద్యోగాలు
- అసిస్టెంట్లు – 150
- జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ – 92
అర్హతలు
- అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ 60% మార్కులు & కంప్యూటర్ నాలెడ్జ్
- జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ+ స్టెనోగ్రఫీ & కంప్యూటర్ నాలెడ్జ్
Also Read 👉📢 ఇంటర్ పాసైతే చాలు, అటవీశాఖలో డైరెక్ట్ జాబ్స్ | 12th Pass Forest Jobs | Forest Jobs 2026 Apply
వయో పరిమితి
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 28 సంవత్సరాలు
SC ST లకు 5 ఏళ్లు OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
బేసిక్ పే ₹25,000/- కానీ అన్ని అలవెన్సులు కలుపుకుని ₹50,000/- జీతం వస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్
రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఫీజు వివరాలు
- జనరల్ & OBC అభ్యర్థులకు ₹500/- (కాని Exam కు అటెండ్ అవుతే ₹400/- రిఫండ్ చేస్తారు)
- మిగతా అందరికీ ₹500/- మొత్తం రిఫండ్ అవుతుంది.
ముఖ్యమైన లింకులు
- అధికారిక ప్రకటన
- అధికారిక వెబ్సైట్