Telegram Channel
Join Now
ICFRE IWST Recruitment 2026 : అటవీశాఖ నుండి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ వచ్చేసింది!
తక్కువ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే, ఇదే మీకు మంచి అవకాశం. ICFRE IWST Recruitment 2026 ద్వారా అటవీశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం లేకుండా రాత పరీక్ష ద్వారా ఎంపీల చేస్తున్నారు. ఈ పోస్టులకు 12th, డిగ్రీ & పి. జి అర్హతలున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

ICFRE IWST రిక్రూట్మెంట్ 2026 ముఖ్యమైన విషయాలు
- సంస్థ: ICFRE- Institute of Wood Science Technology(IWST), Bangalore
- పోస్టుల సంఖ్య: 06
- ఉద్యోగ స్థలం: బెంగళూరు
- దరఖాస్తు విధానం : ఆఫ్లైన్
- ఎంపిక పద్ధతి: రాత పరీక్ష+ డాక్యుమెంట్ వెరిఫికేషన్
పోస్టుల వివరాలు
- టెక్నికల్ అసిస్టెంట్(ఫీల్డ్/ ల్యాబ్) – 01
- టెక్నీషియన్ – 04
- JTO – 01
విద్యార్హత
విద్యార్హతలు వరుసగా ఇలా ఉన్నాయి:

వయస్సు వివరాలు
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST లకు 5 ఏళ్లు OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
Also Read 👉 😍BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది! NO EXAM | BSNL Recruitment 2026 | Latest BSNL Jobs
జీతం వివరాలు
- టెక్నీషియన్ – చేరగానే ₹45,000/- జీతం
- టెక్నికల్ అసిస్టెంట్ – చేరగానే ₹60,000/- జీతం
- JTO – ₹70,000/- జీతం
ధరకాస్తు ఫీజు
- ₹1000/- (UR, OBC అభ్యర్థులకు)
- ₹600/- (మిగతా అందరికీ)
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 16/07/2026
- చివరి తేదీ : 5/08/2026