BSNL Recruitment 2026 : నెలకు ₹75,000/- జీతంతో BSNL లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత ఉంటే వదలద్దు!

Telegram Channel Join Now

BSNL Recruitment 2026 : డిగ్రీ అర్హత ఉన్న వారికి శుభవార్త! ₹75,000/- జీతంతో BSNL నుండి నోటిఫికేషన్

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది. BSNL Recruitment 2026 ద్వారా Legal Consultant, Real Estate Legal Consultant, Real Estate Consultant & ఇతర ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఇందులో జాబ్ సెట్ అయితే..జీతం నెలకు ₹75,000/- వస్తుంది. అర్హత ఉన్న వారు తప్పకుండా పూర్తి ఆర్టికల్ చదివి…దరఖాస్తు చేసుకోండి.

BSNL Recruitment 2026

BSNL Recruitment ముఖ్య వివరాలు

  • ఎక్కడ నుండి విడుదల : BSNL
  • ఎలాంటి ఉద్యోగాలు :  3 ఏళ్ల కాంట్రాక్ట్
  • ఏ ఏ పోస్టులు ఉన్నాయి : Legal Consultant, Real Estate Legal Consultant, Real Estate Consultant & AI& Data Analytics Consultant
  • మొత్తం ఖాళీల సంఖ్య: 07
  • జీతం : ₹75,000/-
  • దరఖాస్తు ప్రక్రియ: Online లో

Join Our Whatsapp Channel 

ఉద్యోగ వివరాలు

BSNL notification లో విడుదలైన ఉద్యోగాలు ఇవే:

BSNL Recruitment 2026విద్యార్హత

  • Legal Consultant: LLB లో 60% మార్కులతో డిగ్రీ & అనుభవం.
  • Real Estate Legal Consultant: LLB లో డిగ్రీ తో పాటుగా ల్యాండ్ & ప్రాపర్టీ సంబంధిత అనుభవం.
  • Real Estate Consultant: వివిధ రకాల డిగ్రీ (Ex: కామర్స్) & అనుభవం
  • AI & Data Analytics Consultant: సంబంధిత విభాగం లో డిగ్రీ + PG కూడా ఉండి & అనుభవం

Also Read 👉 🚨10th పాసైతే చాలు, గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలు | ₹40,000/- + Food, House| Govt School Job Search

Age Limit ( వయస్సు)

  • కనీస వయస్సు: 18
  • గరిష్ట వయస్సు: 32

జీతం

  • ఈ జాబ్ లో ఎక్కగానే ₹75,000/-
  • ప్రతి ఏడాది 5% ఇంక్రిమెంట్
  • అయితే ఇది కాంట్రాక్ట్ కాబట్టి, ఇతర అలవెన్సులు ఉండవు

సెలెక్షన్ ప్రక్రియ

  • అభ్యర్ధులను కింది విధంగా ఎంపిక చేస్తారు:
  • వచ్చిన అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేస్తారు
  • తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు
  • షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు

ఫీజు వివరాలు

  • అందరూ ₹500/- పే చేయాలి
  • ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం : 09/07/2026
  • చివరి తేదీ : 08/08/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment