Sainik School Balachadi Teaching & Non – Teaching Recruitment 2026 : LDC& జనరల్ ఎంప్లాయ్ ఉద్యోగాల భర్తీ

Telegram Channel Join Now

Sainik School Balachadi Teaching & Non – Teaching Recruitment 2026 : LDC& జనరల్ ఎంప్లాయ్ ఉద్యోగాల భర్తీ

10th విద్యార్హత ఉన్న అభ్యర్ధులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. Sainik School Balachadi Teaching & Non – Teaching Recruitment 2026 ద్వారా LDC, General Employee ఇంకా ఇతర పోస్టులు & టీచింగ్ పోస్టులు మొదలైనవి భర్తీ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలు కింద ఇచ్చాము..చూడండి.

Sainik School Recruitment 2026

Sainik School Balachadi Recruitment 2026- ముఖ్య వివరాలు

  • జాబ్ విడుదల చేసిన సంస్థ – సైనిక్ స్కూల్ బాలచాడి
  • విడుదల చేసిన పోస్టులు – LDC,General Employee & ఇతర టీచింగ్ పోస్టులు
  • మొత్తం పోస్టులు – 16
  • అప్లై చేసే విధానం – Offline (రిజిస్టర్ or కొరియర్)
  • చివరి తేదీ – 10th ఆగస్టు 2026

Join Our Whatsapp Channel

పోస్టుల వివరాలు

Sainik School Balachadi Recruitment 2026Also Read 👉 IOCL నుండి 1450 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: అప్లై చేయండి

Eligibility (అర్హతలు)

Sainik School Recruitment 2026ఇవి మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి, మిగతా పోస్టుల అర్హతకు నోటిఫికేషన్ చూడండి.

Age Limit (వయస్సు వివరాలు)

  • PGT – కొన్నిటికి 21-40/50 ఏళ్ల వయసు
  • TGT & Art Master – 21-35 ఏళ్ల వయసు
  • LDC & General Employee – 18-50 ఏళ్ల వయసు

గమనిక: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST లకు 5 ఏళ్లు & OBC అభ్యర్థులకు వయస్సులో 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు

General Employee & LDC ఉద్యోగాలకు అన్నీ అలవెన్సులు కలుపుకుని నెలకు ₹40,000/- వస్తుంది. మిగతావాటికీ పోస్టును జీతం ఉంటుంది.. నోటిఫికేషన్ చూడగలరు.

Note : రెగ్యులర్ పోస్టులకు ఫ్రీ మెస్సింగ్ & రెంట్ free accommodation ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: జూలై 2026
  • చివరి తేదీ : 10th, ఆగస్టు 2026

ఎలా అప్లై చేయాలి?

  • అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫోరంను  అఫిషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
  • ఫారం ను తప్పులేకుండా ఫిల్ చేయండి.
  • అన్ని Xerox కాపీలను అప్లికేషన్ ఫారం కు అటాచ్ చేసి సెల్ఫ్ అటేస్ట్ చేయండి.
  • అప్లికేషన్ ఫీ DD రూపంలో తీసి అది కూడా మెయిన్ అప్లికేషన్ ఫారం కి అటాచ్ చేయండి.
  • DD తీయాల్సిన చిరునామా : The Principal
    Sainik School Balachadi
    Jamnagar – 361230, Gujarat
  • ఫీజు వివరాలు: ₹500/-
  • చివరి తేదీ లోగా దరఖాస్తు చేయండి

ముఖ్యమైన లింకులు

Leave a Comment