IOCL Panipat Refinery Recruitment 2026 : 1450 పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం

Telegram Channel Join Now

IOCL Panipat Refinery Recruitment 2026 : 1450 పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) Panipat Refinery & Petrochemical Complex ఆధ్వర్యంలో Apprentices నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 1450 ఖాళీలకు భర్తీ జరుగుతుంది. 12th, ITI, డిగ్రీ మొదలగు అర్హతలు ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ చేయద్దు.

IOCL Panipat Refinery Recruitment 2026

IOCL Panipat Recruitment 2026 ముఖ్య సమాచారం

  • సంస్థ – IOCL Panipat Refinery
  • పోస్టులు – అప్రెంటిస్
  • మొత్తం ఖాళీలు – 1450
  • అర్హతలు – 12th, డిగ్రీ & ITI
  • వయోపరిమితి – 18 నుండి 24
  • ఎంపిక పద్ధతి – మెరిట్ లిస్ట్ ద్వారా
  • అప్లికేషన్ – ఆన్లైన్
  • చివరి తేదీ : 12th August

Join Our Whatsapp Channel

IOCL Panipat పోస్టుల వివరాలు & విద్యార్హతలు

IOCL Recruitment 2026

వయస్సు

31,జూలై 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

గమనిక : SC ST మరియు OBC అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

Also Read 👉 ఇంటర్ పాస్ మెమో ఉంటే..ఈ ఉద్యోగాలకు తప్పకుండా అప్లై చేసుకోండి, చేరగానే ₹45,000/- జీతం

ఎంపిక ప్రక్రియ

  • ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్నెస్ టెస్ట్

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు – 14/07/2026
  • చివరి తేదీ – 12/08/2026
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ – ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 3 వరకు

అప్లై చేసే విధానం

  • IOCL అధికారిక వెబ్సైట్ కు వెళ్ళండి.
  • What’s New సెక్షన్ లో Panipat Refinery Apprentice నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి.
  • NAPS లేదా NATS పోర్టల్ తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వండి.
  • మీకు నచ్చిన ట్రేడ్ సెలెక్ట్ చేసుకుని..అప్లై చేయండి.
  • నోటిఫికేషన్ లో ఇచిన Microsoft Forms లో అదనపు సమాచారాన్ని ఫిల్ చేయండి.
  • టైమ్ కు సబ్మిట్ చేయండి

అధికారిక లింకులు

Leave a Comment