APSRTC Recruitment 2026 : రోజు వారి కూలికి డ్రైవర్ పోస్టుల భర్తీ, 10th ఫెయిల్ అయినా అవకాశం!

Telegram Channel Join Now

APSRTC Recruitment 2026 : రోజు వారి కూలికి డ్రైవర్ పోస్టుల భర్తీ, 10th ఫెయిల్ అయినా అవకాశం!

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు ఒక సూపర్ అవకాశం వచ్చింది. APSRTC నుండి టెంపరరీ పద్ధతిన డ్రైవర్ పోస్టులు భర్తీ చేసుకుంటున్నారు. ప్రతి డిపో నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. APSRTC Recruitment 2026 సంబంధించిన వివరాలను డిపో మేనేజర్ గారు పేపర్ ద్వారా ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చాము, పూర్తిగా తెలుసుకొని అర్హతలు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోండి.

APSRTC Recruitment 2026

వయస్సు ఎంత ఉండాలి?

ఈ డ్రైవర్ పోస్టులకు వయస్సు కింద ఇచ్చిన విధంగా ఉండాలి:

  • కనీస వయస్సు: 25 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 55 సంవత్సరాలు

Join Our Whatsapp Channel 

విద్యార్హత ముఖ్యమా?

అవసరం లేదు.

  • డిపో మేనేజర్ గారు చెప్పిన వివరాల ప్రకారంగా వీటికి ఎటువంటి చదువు అవసరం లేదు.
  • అయితే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ + రెండు సంవత్సరముల అనుభవం తప్పనిసరి.

Also Apply: Exam లేకుండా నవోదయ విద్యాలయ సమితిలో అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీ : అప్లై చేసుకోండి

  • అలాగే యాక్సిడెంట్ రికార్డు తప్పనిసరిగా ఉండాలి. అంటే ఎటువంటి యాక్సిడెంట్ రికార్డులు అనేవి ఉండకూడదు.

ఇది పర్మనెంట్ ఉద్యోగమా? లేదా?

ఇది టెంపరరీ పోస్టు. వాళ్లు కాల్ చేసి పిలిచినప్పుడు మాత్రమే డ్యూటీ కి వెళ్ళవలసి ఉంటుంది.

జీతం ఎలా ఇస్తారు?

ఈ పోస్టుకు నెలవారి జీతం అంటూ ఏమీ ఉండదు. అయితే డ్యూటీకి పిలిచినప్పుడు మాత్రం రోజుకు ₹1000/- ఇస్తారు. ఎన్ని రోజులు డ్యూటీ ఉంటే అంత డబ్బు వస్తుంది.

ఉదా:-

APSRTC Recruitment 2026

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

APSRTC Recruitment 2026 కు ఎటువంటి అప్లికేషన్ ఫారం ఉండదు. కింద చెప్పిన విధంగా అప్లికేషన్ పెట్టుకోండి 👇👇

  • మీకు దగ్గరలో ఉన్న డిపో మేనేజర్ ని డైరెక్ట్ కలవాల్సి ఉంటుంది.
  • మీరు వెళ్లేటప్పుడు కచ్చితంగా మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అలాగే జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి.
  • అక్కడ డైరెక్ట్ గా మీ యొక్క డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి మిగతా ప్రాసెస్ చెప్తారు.
  • ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు అర్హత ఉంటే చాలు.
మీ వెంట తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్

APSRTC Recruitment 2026

ముఖ్యమైన విషయాలు

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి చివరి తేదీ ఉండదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మీ దగ్గరలో ఉన్న డిపో కి మీరు ఎప్పుడైనా వెళ్లొచ్చు.
  • ఈ పోస్టులకు ఎటువంటి ఫీజు కూడా లేదు అలాగే ఎటువంటి పరీక్ష కూడా ఉండదు.

ముఖ్యమైన లింకులు

అధికారిక సమాచార ఆధారం

అధికారిక వెబ్సైట్

Leave a Comment