NVS Recruitment 2026: EXAM లేకుండా నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్| ₹40,000/- జీతం

Telegram Channel Join Now

NVS Recruitment 2026: EXAM లేకుండా నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్| ₹40,000/- జీతం

రాత పరీక్ష లేకుండా NVS (నవోదయ విద్యాలయ సమితి) నుండి అకౌంటెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. NVS Recruitment 2026 ద్వారా ఈ పోస్టును భర్తీ చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పోటీ పడొచ్చు.

NVS Recruitment 2026

మొత్తం ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది

ఈ NVS Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2 రకాల పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి :

NVS Recruitment 2026

Join Our Whatsapp Channel 

ముఖ్యమైన విషయాలు

  • ఈ పోస్టులకు ఎటువంటి ఫీజు లేదు.
  • రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
  • అనుభవం కూడా అవసరం లేదు.
  • ఇవి ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకుంటున్నారు.

Also Apply: ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్ ఉద్యోగాలు ₹50,000/- జీతం : అప్లై చేయండి 

సెలెక్షన్ ప్రాసెస్

వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి..కొంతమందికి మాత్రమే ఇంటర్వ్యూ కి పిలుస్తారు…ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే..90% జాబ్ వచ్చినట్టే! మీ సర్టిఫికెట్ నకలు కాపీలను అలాగే ఒరిజినల్స్ ను తీసుకుని వాళ్ళు చెప్పిన అడ్రస్ కు …చెప్పిన తేదీకి తీసుకువెళ్ళాలి.

ఎలా అప్లై చేయాలి?

  • అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి.
  • మీ చేతిరాతతో తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
  • మీ రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోను దానికి కేటాయించిన స్థలంలో పేస్ట్ చేయండి.
  • మీ అప్లికేషన్ & మీ డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసి వాళ్ళు ఇచ్చిన మెయిల్ ID కి పంపండి.
  • మెయిల్ ఐడి :  vigyanjyotinvs@gmail.com

🚨చివరి తేదీ: 10/08/2026🚨

ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం 

అధికారిక వెబ్సైట్

Leave a Comment