SINP Recruitment 2026 : ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్ ఉద్యోగం,₹50,000/- జీతం
నిరుద్యోగులకు శుభవార్త! ప్రభుత్వ శాఖల్లో మంచి జీతంతో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. SINP Recruitment 2026 ద్వారా Clerk, Work Assistant,Cook మొదలగు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ సంస్థ లో ఉద్యోగం సంపాదిస్తే లైఫ్ సెట్ అయినట్టే.

ఇక్కడ మనకు ఏ ఉద్యోగాలు విడుదలయ్యాయి?
ఈ SINP Recruitment ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..కానీ మనం అందరూ అప్లై చేయగలిగే పోస్టుల గురించి మాట్లాడుకుందాం..అవి ఏంటంటే 👇
విద్యార్హతలు
Also Apply : అప్లికేషన్ పెట్టి వదిలేయండి వస్తే గవర్నమెంట్ ఉద్యోగం, 12th పాస్ అంతే!
ఫీజు వివరాలు
₹350/- రూపాయలు ఆన్లైన్ విధానంలో పే చేయాలి. ఆడవాళ్ళకు, SC ST లకు ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాలకు సెలక్షన్ రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.
అప్లై ఎలా?
మొదట అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని, దానికి మీ అర్హత సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్ట్ చేసి ఒకటి Pdf లో జత చేయాలి.
వీటన్నిటిని ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి.
ఇమెయిల్ : recruit.staff@saha.ac.in
ముఖ్యమైన తేదీలు

