Telegram Channel
Join Now
CCRS Recruitment 2026 : ఇంటర్ పాసైతే చాలు ప్రభుత్వంలో పర్మినెంట్ కొలువులు
హాయ్ ఫ్రెండ్స్! సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న CCRS (Central Council for Research In Siddha) నుండి క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి CCRS Recruitment 2026 విడుదల చేశారు. కేవలం 12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకోవచ్చు.. ఎవరు వదులుకోవద్దు పూర్తి వివరాలు చదవండి.

పోస్టుల వివరాలు
పైన తెలిపిన పోస్టులలో ఒక్క “సోషల్ వర్కర్” మాత్రమే కనీసం 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.- మిగతా పోస్టులకు 18-27 (SC ST -5 & OBC -3 రిలాక్సేషన్)
విద్యార్హతలు
సోషల్ వర్కర్ :
- ఏదైనా విభాగంలో డిగ్రీ + 1సం, సోషల్ వర్క్ లో డిప్లమో & ఒక సంవత్సరం అనుభవం (లేదా)
- సోషియాలజీ పైన పోస్ట్ గ్రాడ్ డిగ్రీ అయినా చేసి ఉండాలి.
అప్పర్ డివిజన్ క్లర్క్ :
- ఏదైనా విభాగంలో డిగ్రీ.
- 3 సంవత్సరములు అనుభవం.
- కంప్యూటర్ నాలెడ్జ్.
లోయర్ డివిజన్ క్లర్క్:
- ఇంటర్ పాస్ అయితే చాలు.
- కంప్యూటర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 35 WPM టైపింగ్ వస్తే చాలు.
Also Apply: Income Tax ఆఫీసులో క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : ఇప్పుడే అప్లై చేయండి.
అప్లికేషన్ ఫీజు
- ₹300/- రూపాయలు DD రూపంలో కట్టాలి.
- DD తీయాల్సిన పేరు ” Central Council for Research in Siddha, Payble at Chennai.”
- SC, ST లకు ఫీజు లేదు.
సెలక్షన్ ప్రక్రియ
- అప్లికేషన్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు CBT ద్వారా ఎంపిక ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
- మొదట అఫీషియల్ వెబ్సైట్ ccrs.ayush.gov.in నుండి లేదా కింద ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి.
- మీ డీటెయిల్స్ తో అప్లికేషన్ ఫారం ను తప్పులు లేకుండా ఫిల్ చేయండి.
- మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని అతికించండి.
- మీ క్వాలిఫికేషన్లకు సంబంధించిన సర్టిఫికెట్లను అటాస్ట్ చేసి అప్లికేషన్ ఫారంకు అటాచ్ చేయండి.
- మీరు బ్యాంకు నుండి తీసుకున్న ఒరిజినల్ DD ను జత చేయండి.
- ఎన్వలప్ పైన Application for the post of________అని రాసి స్పీడ్ పోస్ట్ ద్వారా కింద ఇచ్చిన అడ్రస్ కు సెండ్ చేయండి.
అడ్రస్ : Central Council for Research in Siddha, HQ., Ministry of Ayush, GST Road, Tambaram Sanatorium, Chennai – 600 047.
చివరి తేదీ: 09/09/2026