Income Tax Office Recruitment 2026 : క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

Telegram Channel Join Now

Income Tax Office Recruitment 2026 : క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఇది కదా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అంటే! కేవలం పదో తరగతి అర్హతతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది. Income Tax Office Recruitment 2026 ద్వారా ఏపీ మరియు తెలంగాణలోని అభ్యర్థులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.. అలాగే ఫీజు కూడా లేదు. ఎవరు మిస్ చేసుకోవద్దు.

Income Tax Office Recruitment 2026

ఎన్ని పోస్టులు విడుదలయ్యాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 07 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. కేటగిరీల వారీగా మనకింకా క్లారిటీ లేదు ఫుల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయి.

Join Our Whatsapp Channel 

విద్యార్హత ఏంటి?

ఈ పోస్టుకు కేవలం ” 10TH CLASS” అర్హత ఉంటే చాలు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.

వయస్సు

  • కనీసం : 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • గరిష్టంగా : 25 వరకు అప్లై చేయొచ్చు.

గమనిక : ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST లకు 5 ఏళ్లు & OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

Also Apply: AP వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ, Apply Now 🔥

సెలక్షన్ ఎలా ఉంటుంది?

వీటికి సెలక్షన్ 02 స్టేజెస్ లో ఉంటుంది: 

Stage 1:

  • మొదట వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని తనిఖీ చేసి, సరిగ్గా అప్లై చేసిన వారి అప్లికేషన్ ఫారమ్స్ ని పక్కన పెడతారు.
  • తర్వాత అందులో నుంచి ఒక పోస్ట్ కి 20 మంది చొప్పున ఎగ్జామ్ కు పిలుస్తారు.

Stage 2 :

  • రాత పరీక్ష 300 మార్కులకు ఉంటుంది.
  • తప్పుగా రాస్తే ఒక మార్కు కట్ అవుతుంది.
  • ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఫీజు కూడా లేదు.

Income Tax Office Recruitment 2026

అప్లై చేసే విధానం

  • ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి.
  • 11/08/2026 నుండి 31/08/2026 తేదీల మద్యలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన లింకులు

Leave a Comment