ANGRAU Recruitment 2026 : వ్యవసాయ శాఖ నుండి ₹50000/- జీతంతో సూపర్ నోటిఫికేషన్

Telegram Channel Join Now

ANGRAU Recruitment 2026 : వ్యవసాయ శాఖ నుండి ₹50000/- జీతంతో సూపర్ నోటిఫికేషన్

తిరుపతిలోని ఆచార్య N.G రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేయాలని కలలుగానే అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం. ANGRAU Recruitment 2026 ద్వారా ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మొదలకు పోస్టులను తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

ANGRAU Recruitment 2026

  • ఇంటర్వ్యూ తేదీ : 17 ఆగస్టు, 2026 (సోమవారం) ఉదయం 10:00 గంటలకు.
  • వేదిక : అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కార్యాలయం, ANGRAU -ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (RARS), తిరుపతి -517502.

విడుదలైన పోస్టులు & జీతం వివరాలు

ANGRAU Recruitment 2026Join Our Whatsapp Channel

వయసు వివరాలు

ANGRAU Recruitment ద్వారా భర్తీ చేస్తున్న ప్రతి పోస్టుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి & గరిష్ట వయస్సు 50 ఏళ్ల వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

ఇతర వివరాలు

  • ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
  • అలాగే వీటికి ఎటువంటి ఫీజు కూడా లేదు.
  • ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.

Also Apply: రైల్వే స్టేషన్ లో టికెట్ ఇచ్చే ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు ఫీజు లేదు డైరెక్ట్ సెలక్షన్

సెలక్షన్ విధానం

  • డైరెక్ట్ మీ సర్టిఫికెట్లు (ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలు) తీసుకొని వెళ్ళాలి.
  • అక్కడ మీ సర్టిఫికెట్లు అన్నీ వెరిఫై చేసి, అర్హత ఉన్న వాళ్లకు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • తిరుపతిలో జాబ్ చేయాలి.

ముఖ్యమైన లింకులు

Leave a Comment