Telegram Channel
Join Now
Railway ATVM Facilitators Jobs 2026 : రైల్వేశాఖ నుండి ATVM ద్వారా టిక్కెట్లు ఇచ్చే ఉద్యోగాలు
ఈ అవకాశం దక్షిణ మధ్య రైల్వే (South Coast Railway), విజయవాడ డివిజన్ ద్వారా విడుదల చేయబడింది. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ల (ATVMs) ద్వారా అన్ రిజర్వ్ (UR )టికెట్లను జారీ చేయడానికి 27 మంది ఫెసిలిటేటర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవడానికి Railway ATVM Facilitators Jobs 2026 విడుదల చేశారు.

విడుదలైన పోస్టులు

పదవి కాలం
ప్రారంభంలో రెండు సంవత్సరాలు, ఆ తర్వాత పొడిగించే అవకాశం ఉంది.
Eligibility Criteria (అర్హతలు)
- ఈ పోస్టులకు నార్మల్ జనరల్ పబ్లిక్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- మీ వయస్సు కనీసం 18 సంవత్సరాల నుంచి ఆ పైన ఎంతైనా ఉండొచ్చు.
- విద్యారత కనీసం పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు.
Also Apply: కేవలం డిగ్రీ అర్హతతో ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు : అప్లై చేయండి
వేతనం
రైల్వే నుండి ఎటువంటి జీతం లేదా ఇతర అలవెన్స్లో ఉండవు. ఫెసిలిటేటర్లు ATVM స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ లపై వచ్చే బోనస్ను మాత్రమే ఆదాయంగా పొందుతారు. కింద వివరంగా ఇవ్వబడింది :
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం : 31/07/2026
- దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ : 21/08/2026
ముఖ్యమైన విషయాలు
జనరల్ పబ్లిక్ కింద అప్లై చేసిన వారు స్టేషన్ కేటగిరీని బట్టి ₹25,000/- నుండి ₹50,000/- వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది.
దరఖాస్తులు పంపవలసిన అడ్రస్
- దరఖాస్తులను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను జత చేసి సీల్ చేసిన కవర్ లో ” Sr. Divisional commercial manager, S.Co. Railway, Vijayawada division, Vijayawada 520001″ చిరునామకు ఆగస్టు 21వ తారీకు లోపల పంపాలి.
- స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్టర్ ద్వారా మాత్రమే సెండ్ చేయండి.