Telegram Channel
Join Now
Sainik School Kodagu Recruitment 2026 : 10th పాసైతే చాలు, పర్మినెంట్ ఉద్యోగాలు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేసే Sainik School Kodagu నుండి అధికారికంగా జనరల్ ఎంప్లాయ్ & ఇతర బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేయడానికి Sainik School Recruitment 2026 విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 👇👇

ఖాళీల వివరాలు
విద్యార్హతలు
బోధన సిబ్బంది కోసం మీరు నోటిఫికేషన్ చూడండి.
జనరల్ employee:
- కేవలం పదో తరగతి పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- ఎటువంటి అనుభవం అవసరం లేదు.
సెలక్షన్ ప్రాసెస్
రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Apply: 12th పాస్ అయితే చాలు, సెంట్రల్ గవర్నమెంట్ లో డైరెక్టర్ ఉద్యోగం
అప్లికేషన్ ఫీజు వివరాలు
- జనరల్/OBC : ₹500/-
- మిగతా అందరికీ : ₹350/-
- ఈ ఫీజును DD రూపంలో కట్టాలి.
- DD తీయాల్సిన పేరు: ‘The Principal Sainik
- School Kodagu’ payable at Kushalnagar, kodige branch, Karnataka.
Offline లో Apply చేసే విధానం
- మొదట అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి www.sainikschoolkodagu.edu.in .
- అందులో Recruitments పేజీలో కింద చూపించిన దానిపైన క్లిక్ చేయండి.

- అప్పుడు మీకు నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం రెండు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
- అప్లికేషన్ ఫారం ను మీ వవరాలతో తప్పులు లేకుండా పూరించండి.
- మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను దాని ప్లేస్ లో అతికించండి.
- మీ సర్టిఫికెట్ అన్ని జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటస్ట్ చేసి జత చేయండి.
- కింద ఇచ్చిన అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా చివరి తేదీలోగా సెండ్ చేయండి.
చిరునామా: SAINIK SCHOOL KODAGU (Under Ministry of Defence), VILLAGE & POST: KUDIGE, TALUK: KUSHALNAGAR, KODAGU DIST, KARNATAKA: 571 232.
చివరి తేదీ: 21/08/2026
