Delhi Fire Department Recruitment 2026 :🔥10th పాస్ అంతే..! 10743 పోస్టులతో అగ్నిమాపక శాఖ భారీ రిక్రూట్మెంట్

Telegram Channel Join Now

🔥10th పాస్ అంతే..! 10743 పోస్టులతో అగ్నిమాపక శాఖ భారీ రిక్రూట్మెంట్| Delhi Fire Department Recruitment 2026

Delhi Fire Department Recruitment 2026 : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా చోటు చేసుకుంటున్నా భారీ అగ్ని ప్రమాదాలు అలాగే అగ్నిమాపక శాఖలో చాలా కాలంగా ఉన్న సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) లో 10743 కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది పరిపాలన మరియు ఆర్థిక అనుమతుల కోసం ఢిల్లీ ప్రభుత్వానికి పంపబడింది. అక్కడి నుండి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభం అవ్వనుంది.

Delhi Fire Department Recruitment 2026

ఢిల్లీ ఫైర్ సర్వీస్ ఛీ ఫైర్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం : అగ్నిమాపక శాఖలో ఉన్న సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకొని దాదాపు 5 నెలల క్రితమే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కు ప్రతిపాదన పంపించడం జరిగింది, అనంతరం ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి 10743 పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడం జరిగింది.

Join Our Whatsapp Channel

ఢిల్లీ ప్రభుత్వం నుంచి తుది అనుమతి వచ్చిన వెంటనే ఈ ఫైల్ (DSSSB) ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు కు పంపబడుతుంది. అనంతరం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా అన్ని ఫైర్ స్టేషన్లలో ప్రాథమిక శిక్షణ అందిస్తారు. అనంతరం ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రత్యేక శిక్షణ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ పూర్తి అయిన తర్వాత వివిధ ఫైర్ స్టేషన్లలో నియమింపబడతారు.

Delhi Fire Department Recruitment 2026

ప్రస్తుతం ఢిల్లీ అగ్నిమాపక శాఖ పరిస్థితి

  1. మొత్తం ఫైర్ స్టేషన్లు – 71
  2. మొత్తం అగ్నిమాపక సిబ్బంది – 2480
  3. ఖాళీ పోస్టులు – 50

Also Apply: ప్రభుత్వ కార్యాలయాల్లో 10th పాస్ అయితే చాలు, ₹50,000/- జీతంతో ఉద్యోగాలు విడుదల 

ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

Delhi Fire Department Recruitment 2026

Leave a Comment