RRB Group D Notification 2026 : రైల్వే నుండి 30000 పైగా Group -D ఉద్యోగాల భర్తీ, అర్హత 10th మాత్రమే!

Telegram Channel Join Now

RRB Group D Notification 2026 : రైల్వే నుండి 30000 పైగా Group -D ఉద్యోగాల భర్తీ, అర్హత 10th మాత్రమే!

రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించాలని ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త! RRB Group D Notification 2026 గురించి Western Railway నుండి అధికారికంగా ఒక అప్డేట్ రావడం జరిగింది. అందులో త్వరలోనే మనకు రైల్వే నుంచి 30 వేల పోస్టులను భర్తీ చేయబోతున్నారు అనే సమాచారం తెలుస్తుంది. ఆ యొక్క అప్డేట్ లో ఏముందో కింద వివరంగా తెలుసుకుందాం.

RRB Group D Notification 2026

ఈ లేఖలో ఏముంది?

రైల్వే బోర్డు 04/08/2026న ఇచ్చిన అనుమతి మేరకు వెస్ట్రన్ రైల్వే ల ఉన్న అన్ని డివిజన్లు మరియు యూనిట్లు 2026లో భర్తీ చేయాల్సిన Level-1 పోస్టుల ఖాళీల వివరాలను HRMS పోర్టల్ లో నమోదు చేయాలని ఈ లేఖ ద్వారా ఆర్డర్ వేయడం జరిగింది.

క్లియర్ గా చెప్పాలంటే…

  • ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
  • ఏ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి?
  • ఏ డివిజన్లో ఎంత అవసరం ఉంది?

అనే వివరాలను ప్రధాన కార్యాలయానికి అర్జెంటుగా పంపాలని సూచించారు.

Join Our Whatsapp Channel

ఏ పోస్టులు ఉన్నాయి?

మొత్తం 14 రకాల లెవెల్ -1 పోస్టులు ఉన్నాయి. అవి 👇

RRB Group D Notification 2026

Also Read 👉 10th Pass అంతే, 10743 పోస్టులతో అగ్నిమాపక శాఖలో త్వరలో నోటిఫికేషన్

వివరాలు ఎప్పటికల్లా పంపాలి?

ఈ లేఖ ప్రకారం:

డివిజన్ల/యూనిట్లు : 06 ఆగస్టు నుండి 14 ఆగస్టు 2026 లోపు ఖాళీల వివరాలు పంపాలి.

Headquarters: 10 ఆగస్టు నుండి 20 ఆగస్టు 2026 లోపు వాటిని పరిశీలించి రైల్వే బోర్డుకు పంపాలి.

ఈ లేఖలో ముఖ్యమైన విషయం

ఈ నోటిఫికేషన్ 31/012/2027 వరకు ఉండే అంచనా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

అంటే 2026-2027 కాలంలో ఖాళీ అయ్యే పోస్టులను కూడా లెక్కలోకి తీసుకోవాలని సూచించారు.

అభ్యర్థులు ఏం చేయాలి ఇప్పుడు?

ఈ లేక మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. Level-1 (Group D) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభ దశలో ఉందని ఇది మనకు తెలియజేస్తుంది. అయితే పోస్టుల సంఖ్య, అర్హతలు, వయస్సు, దరఖాస్తు తేదీలు వంటి వివరాలు అధికారిక RRB నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖరారు అవుతాయి.

మీరు ఇప్పటి నుండే RRB Group D సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ ప్రారంభించడం మంచి నిర్ణయం.

ఇక్కడ ఇచ్చిన వీడియోలో మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఒకసారి చూడండి.

వీడియో లింక్: క్లిక్ చేయండి 

అధికారిక నోటీస్

90 డేస్ స్టడీ ప్లాన్

Leave a Comment