AP V.R.O Service Rules 2026 : V.R.O సర్వీస్ రూల్స్ లో కీలక సవరణ – 5ఏళ్లలో డిగ్రీ చూపించాల్సిందే!

Telegram Channel Join Now

AP V.R.O Service Rules 2026 : V.R.O సర్వీస్ రూల్స్ లో కీలక సవరణ – 5ఏళ్లలో డిగ్రీ చూపించాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే V.R.O ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ తెలుసుకోవాల్సిన విషయం.AP V.R.O Service Rules 2026 లో కీలక సవరణ చేయడం జరిగింది అర్హత విషయంలో. ఇది ఆల్రెడీ V.R.A (గ్రామ రెవెన్యూ సహాయకులు) గా పనిచేస్తున్న వారికి ఇదొక తీపి కబురు. పూర్తి విషయాలు కింద ఇవ్వడం జరిగింది.

AP V.R.O Service Rules 2026

ఏమిటి ఈ సవరణ?

AP V.R.O Service Rules 2008లో మార్పులు చేశారు. ముఖ్యంగా 2023 మార్చి 10న జారీ అయిన G.O.Ms.No.104 కు ముందు నియమితులైన V.R.A లకు ఇది వర్తిస్తుంది.

ప్రస్తుతం వారి దగ్గర డిగ్రీ అర్హత లేకపోయినా V.R.O గ్రేడ్ – ll గా నియామకం పొందొచ్చు. కానీ ఒక కీలక షరతు ఉంది :

  • ఈ G.O అమలులోకి వచ్చిన తేదీ నుండి 5 ఏళ్ల లోపు వారు డిగ్రీ అర్హత సంపాదించాలి.
  • గడువు తేదీ లోపు వారు అర్హత సాధించలేకపోతే తిరిగి V.R.A గా డిమోషన్ చేస్తారు.

Join Our Whatsapp Channel 

కొత్తగా జాబ్ అప్లై చేసే వాళ్లకు వర్తిస్తుందా?

వర్తిస్తుంది. G.O లో క్లియర్ గా పేర్కొన్నారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు కనీసం డిగ్రీ అర్హత ఉండాలి అని చెప్పారు 👇👇

AP V.R.O Service Rules 2026

Also Read 👉 రైల్వే శాఖ నుండి RRB Group -D 30000 ఉద్యోగాల భర్తీ : పూర్తి వివరాలు 

నిరుద్యోగులు ఏమి చేయాలి?

మనకు త్వరలోనే AP V.R.O Notification రాబోతుంది. వచ్చే వరకు వెయిట్ చేయకుండా …ఈరోజు నుండే ప్రిపరేషన్ మొదలు పెట్టండి.

Leave a Comment